అంతా అమ్మ గురించి అందరూ మాట్లాడుతాం. కానీ మనం నాన్న వేలి పట్టుకునే నడుస్తాం. ఐదేళ్ల
ప్రతి పిల్లాడు తన తండ్రే సూపర్ హీరో అనుకుంటాడు. పదేళ్ల తర్వాత నాన్న కంటే ఇంకా పెద్దోళ్లు ఉన్నారనుకుంటాడు.
20 ఏళ్లప్పుడు మా నాన్నేంట్రా బాబు, పెద్ద నసగాడిలా ఉన్నాడు అనుకుంటాడు. 25 ఏళ్లప్పుడు నాన్న భలే మేనేజ్ చేశాడని
అనుకుంటారు. అదే 35 లేదా 40 ఏళ్లు వచ్చేసరికి నాన్న చాలా గొప్పవాడని భావిస్తాం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి