About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

observations లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
observations లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

Solution to purge Static built up charge in the laptop circuit board.

 On the net, the common suggestions are to take the battery out and let the circuit discharge the static.

What I did is I attached as many USBs I can, Mouse, Power bank, External Hard drive, HDMI cable, few pen drives . Then pressed the power button.

 Bingo !

How do you know if the problem on you HP laptop  is due to static built up ?

Answer: Press the power button for 15 seconds and release, you will see a small blink at button and one more at Capslock.

Why Mathematics is the Beautiful language of all and will be.

1. It has a precise meaning for every expression it defines, where as the other languages do not.
2. You can add different expressions which you can not do with other languages. Ex: adding laughter to depression.
3. It is well understood by any computer in the world.
4. A french mathematician can speak to a Japanese mathematician without using french or japanese and most importantly without any misinterpretations. 
5. It uses the least number of letters or symbols to express any complicated situation/system.
6. There are no bad words in Mathematics.
7. There are no censorship in mathematical language.
8. Nature better expressed to finer details better in Mathematics than any other language,. 
9. It is open to talk to any other branch of science.
10. It can still provide a sustained employment for decades to come.
11. No sentence in Mathematical language is outdated at least from 500BC(Euclid's poems on Geometry)

నాన్నకి గుండె నొప్పి వచ్చింది !

29 జూన్ 2020 రాత్రి 10:30కి నిద్రలో ఉండగా నాన్నకి గుండె నొప్పి వచ్చింది . 
ఒక్కడే బయట మంచం మీద కూర్చుని చెమటలు కక్కుతున్నాడు . నేను పడుకోలేదు . బయటికి వఛ్చి చూసేసరికి దోమతెరలో కూర్చుని చెమటలు పడుతూ నిస్సహాయంగా ఉన్నాడు . 
గాలి సరిగా లేదు , ఉక్కపోత కాబోలు అనుకుని టేబుల్ ఫ్యాన్ పెట్టాను . ఎందుకు అలా వున్నావు అని అడిగితే ఏమీ మాట్లాడట్లేదు . 
   మళ్ళీ నా పనిలో నేను ఉండిపోయాను .మళ్ళీ  కాసేపయ్యాక బయటికి వఛ్చి చూస్తే అలాగే ఆందోళనగా ఉన్నాడు .  దోమ తేర తీసేసా గాలి బాగా తగులుతుందని ! ,  చెమటలు కక్కుతున్నాడు . ఈసారి వాటర్ కూలర్ పెట్టా , ఐనా  అదే స్థితి . చూస్తుండగానే వాంతి చేసుకున్నాడు . బహుశా అజీర్తి వల్ల అనుకున్నా , అడిగితే గుండెల్లో నొప్పి అని చూపించాడు . నాకు ఇంకా అనుమానం రాలేదు . 
ఎప్పటి నుంచో మణికట్టు వద్ద నొప్పి అంటున్నాడు , కానీ ఛాతీలో గానీ, చేయిలో గానీ నొప్పి లేదు . 
 ఇంతకూ ముందు చాలాసార్లు అమ్మకి అలానే నొప్పి వచ్చేది కానీ గ్యాస్ట్రిక్ సమస్య వల్ల . 

 నాన్న ఆరోగ్యం విషయంలో అందరి కంటే జాగ్రత్త  ఎక్కువ , కానీ సిగరెట్ అలవాటు ఉంది .  
బాల్యం నుంచి మాంస భోజన ప్రియుడు , మరి శ్రీకాకుళ వాసి కదా !
   నొప్పికి తాళలేక నేలపై పడుకున్నాడు . నిమ్మకాయ నీళ్లు ఇచ్చాం . ఐన నొప్పి తగ్గట్లేదు . 
rabeprazole  టాబ్లెట్ వేయించా , ఐన మార్పు రాలేదు . వళ్లంతా చెమట , అమ్మ చెప్పింది కాళ్ళు చల్లగా ఉన్నాయని . నాకు అనుమానము వఛ్చి చేతి నాడి పట్టుకున్నా . చాలా ఉబ్బెత్తుగా ఉంది మణికట్టు వద్ద సిరల రక్తనాళం . రక్త  పీడనం ( బీపీ) కొలిస్తే 130/90 ఉంది . ఇక  వెంటనే ఎమర్జెన్సీ కి వెళ్లాలని అర్థమయ్యింది . నాన్న సామాన్యంగా అయితే ఆసుపత్రి అంటే అస్సలు కదలడు  . కానీ ధైర్యం చేసి  అడిగాను , ఎక్కడికి , ఏ ఆసుపత్రికి  అన్నాడు ? .దీనికి ముందే  ఈలోపు నా అద్దె తమ్ముడు నాగరాజు కి ఫోన్ చేసి నాన్నకి నొప్పి  వస్తుంది ఎక్కడికి  తీసుకెళ్తే మంచిది అని అడిగాను . తాను పని చేస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ కి రమ్మన్నాడు .
    
ఆంధ్ర ఆసుపత్రికి అని నాన్నకి చెప్పాను , కాదు ప్రభుత్వ ఆసుపత్రికి వెళదాం అని చెప్పాడు . సరే వెంటనే బైక్ మీద కూర్చోబెట్టుకుని ఎన్టీఆర్ govt  ఆసుపత్రికి  వెళ్లాను , కానీ అక్కడ ఒక్క  మనిషి కూడా లేదు . 
COVID -19 బ్లాక్ ఒక్కటే తెరిచి ఉంది కానీ ఒక్క పేషెంట్ కూడా లేడు , కనీసం ఒక్క watchman  కూడా  లేదు  నాన్న   

ఒక్క సంవత్సరమే ఇన్ని సమస్యలా ??

1. కరోనా వైరస్ -19
2. ఇండియా-నేపాల్  బోర్డర్ - లిపులేఖ్
3. ఇండియా-చైనా బోర్డర్ అక్సయి చిన్ వద్ద పాంగోంగ్ సరస్సు వద్ద finger -2 point లో గొడవ.
4. స్టాక్ మార్కెట్స్ భారీగా కుదేలు .'
5. అంఫాన్ తుఫాన్ భీభత్సం .
6. వైజాగ్  స్టైరిన్ గ్యాస్ లీక్
7. మిడతల దండు locusts  attacks పంటలపై భీభత్సం
8. కార్మికులకు జీతాలు లేక స్వంత గూటీకి తిరుగు ప్రయాణాలు .
9. high  paid  salaried  ఎంప్లొయీస్ కి వేతనాల్లో కోత .
10. విద్యార్థుల చదువులు చాలావరకు ఆగిపోయాయి .
11. చిన్న వ్యాపారులు దివాళా. 

Who is eating more?

It is not the GPS, or wifi.
Mobile network and screen brightness are the gluttony.

As long as you are salaried...

You are not going to learn how to earn . Means, permanent slavery as long as you don't get it why you should resign .

You don't have any idea how to start a business ? JUST RESIGN YOUR WILL START SEEING  😁

వీళ్ళందరూ పల్లెటూరు వాళ్ళే

వీళ్ళందరూ పల్లెటూరికి  చెందినవాళ్ళే 

సర్పంచ్ 
జమిందార్ 
మునసబు 
కరణం 
పటేలు 
దొర 
దొరసాని 
తహసీల్దార్ 
ప్రెసిడెంట్ 
ఆసామి 
కౌలుదారు 
బంట్రోతు 
ZP చైర్మన్ 
VAO 
VRO 
RMP 


The rich never sacrifice life but they can make the others oblige to it.


Any country which has more soldiers ready to die has the great advantage. Developed countries citizens never dare to give their life away.
This is the main reason why middle east terrorism will never fade away.
Poor countries keep on producing body sacrificing martyrs for any bull-shit cause.
rich poor terrouist కోసం చిత్ర ఫలితం

అత్యంత మానసిక బలహీనుడి


బలప్రదర్శన బలహీనుడి నిత్యావసరం . 

Do eye blinks matter while measuring intelligence ?

I think so.
Babies absorb surrounding information keeping their eyes wide open. And at the same time they blink seldom while paying attention to the details.







This phenomenon continues until they learn to process a data immediately after it was being absorbed,  which initially during their brain development they don't.

After being grownup they can spend very less time on observing the things but more on its validation to the previous existing data.

" I think ", Every time we blink we switch off a particular component in our brain and allowing the other faculties to allow some internal data correction activity or process.

If it is a frequently recurring outcome of a process then it may be stored in the hippocampus which is known for its permanent memory nodes.


Scientific Myth behind Yawning debunked

There are few explanations from scientific community foor the reason behind yawning. It is the lack of oxygen in our system that is replenished by making a big inhalation act known as Yawning.

But in my observation this occurs only when we have excessive calories in our body but not when you are asleep on an empty stomach.

So the act of  Yawning is more related to excess of calorific value rather than oxygen slackness. 

బి బి సి తెలుగు వార్తల ఛానల్ వెనుక ఉన్న అసలు దురుద్దేశ్యం !

ప్రొఫెసర్ డీఎన్ ఝా వ్రాసిన ఒక నికృష్టమైన ఆర్టికల్ ని బి బి సి ప్రొఫెసర్ డీఎన్ ఝా: హిందూమతం అంటే ఏమిటి?
ఈ దురుద్దేశ్యాన్ని బహిర్గతం చేస్తుంది .

ఒకసారి చదవండి . అన్ని దేశాలపై మాట పిచ్చి తో యుద్దాలు చేసిన క్రిస్టియన్, ముస్లిం లను వెనకేసుకు వస్తూ ... అస్తిత్వం కోసం పోరాడుతున్న హిందూ మతం పై డీఎన్ ఝా వ్రాసిన పిచ్చి రాతలు బిబిసి అసలు రంగు బయట పెడుతుంది .
ఒక్క మాట కూడా అబ్రహం మతాలపై అనే ధైర్యం వీళ్లకి ఉందా ?
 ఒకానొక సందర్భంలో బ్రాహ్మణులు గోమాంసం తిని బలిసారు అని అన్నాడు . ఇది క్షమించరాని కుట్ర .

ఇది క్షమించరాని కుట్ర పూరితమైన వార్తా , బిబిసి తన నిబద్ధతను కోల్పోయింది .
P.S: నేను వెనుకబడిన కులానికి చెందినవాడను, బ్రాహ్మణులు ఇప్పటికీ సామాన్య జనానీకం తో కలవకుండానే ఛాందసంగానే  బ్రతుకీడుస్తున్నారు .  ఐన కానీ డీఎన్ ఝా వ్రాసిన ఈ చెత్త వార్తను బిబిసి ప్రచురించటం నాకు వొళ్ళు మండింది . ఇది ఖచ్చితంగా దేశం లో మాట విద్వేషాలు రెచ్చగొట్టి విభజించడానికి చేస్తున్న కుట్రగానే కనిపిస్తుంది . 

Brownian motion really surprised me when I tried to simulate Stock market

save the following code in a Matlab file and run to see the graph.

clear all
x(1)=1;
sigma=0.1;
N=10000;
for t=1:N
  x(t+1)=x(t)+sigma*sign(2*rand-1);
  %x(t+1)=x(t)+randn*0.1;
endfor
plot(x);






Later I have found an article which says The brownian motion with power Laws is more practical.

కాలాంతరంలో విజయవాడ ఎలా పెద్ద నగరం ఐంది ?

రెండే రెండు ముఖ్య  కారణాలు ... 
1. కనకదుర్గమ్మను చూడటానికి వచ్ఛే భక్తులను ఉద్దేశించి ఏర్పడిన  బంగారు ఇతర ఆభరణాల దుకాణాల వల్ల . 
2. మద్రాసుని , కోల్కతాని  ఇంకా ఉత్తర భారతాన్ని కలిపే  ముఖ్య రైలు  కూడలి అవటంచేత . 

By words an Optimist, By thoughts a Pessimist.

We had spoiled our planet. Don't fool ourselves. We already have replaced a lot of ecology on our interests.

P.S: on optimistic side, Mother earth is so kind that it can push a restart button whenever it wants to.

I believe in this

You should not choose an institute but the institute should choose you.

Ex: You shouldn't aim or prepare to be qualified for a premier institute but you must have that talent that naturally takes you to there without your strong obsession for such a place.
Ex: Another fine example is when you crave for a work in USA.

Children of rich don't work hard.

Best example is they don't become scientists for which one need to put lot of effort in the ocean of knowledge.

2000 ₹ నోట్ ఎందుకు ముద్రించారు ??

ముద్రణ ఖర్చు తక్కువ.. మొత్తం ముుద్రించిన నోట్ల
విలువ ఎక్కువ.
ఇది ఎలాంటి ప్రజా సేవరా నాయనా..
చేసాం అని చెప్పడానికే తప్ప  వాడకానికి పనికిరావు.

నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా !

గుడ్డు సున్నా

అది నీది ఐతే నమ్మకం , ఎదుటివాడిదైతే గుడ్డి నమ్మకం.