ప్రొఫెసర్ డీఎన్ ఝా వ్రాసిన ఒక నికృష్టమైన ఆర్టికల్ ని బి బి సి ప్రొఫెసర్ డీఎన్ ఝా: హిందూమతం అంటే ఏమిటి?
ఈ దురుద్దేశ్యాన్ని బహిర్గతం చేస్తుంది .
ఒకసారి చదవండి . అన్ని దేశాలపై మాట పిచ్చి తో యుద్దాలు చేసిన క్రిస్టియన్, ముస్లిం లను వెనకేసుకు వస్తూ ... అస్తిత్వం కోసం పోరాడుతున్న హిందూ మతం పై డీఎన్ ఝా వ్రాసిన పిచ్చి రాతలు బిబిసి అసలు రంగు బయట పెడుతుంది .
ఒక్క మాట కూడా అబ్రహం మతాలపై అనే ధైర్యం వీళ్లకి ఉందా ?
ఒకానొక సందర్భంలో బ్రాహ్మణులు గోమాంసం తిని బలిసారు అని అన్నాడు . ఇది క్షమించరాని కుట్ర .
ఇది క్షమించరాని కుట్ర పూరితమైన వార్తా , బిబిసి తన నిబద్ధతను కోల్పోయింది .
P.S: నేను వెనుకబడిన కులానికి చెందినవాడను, బ్రాహ్మణులు ఇప్పటికీ సామాన్య జనానీకం తో కలవకుండానే ఛాందసంగానే బ్రతుకీడుస్తున్నారు . ఐన కానీ డీఎన్ ఝా వ్రాసిన ఈ చెత్త వార్తను బిబిసి ప్రచురించటం నాకు వొళ్ళు మండింది . ఇది ఖచ్చితంగా దేశం లో మాట విద్వేషాలు రెచ్చగొట్టి విభజించడానికి చేస్తున్న కుట్రగానే కనిపిస్తుంది .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి