అందరికీ తెలుసు జీవ జంతు ఆహార చక్రం లో సర్పాలు కీలకమైన ఆధారం .
ఒకానొకప్పుడు ఎక్కడ కనపడితే అక్కడ పాముల్ని కొట్టి చంపేసేవారు .
వరిపొలాలకు అన్నిటికంటే ఎక్కువగా ఎలుకలతో పెద్ద సమస్య . ఎలుకలకి సరైన మొగుళ్ళు పాములే .
సందేశాలు వినడానికే గానీ ఆచరించం కదా మరి మనం !
అందుకే మనకు సరైన అమ్మ-మొగుళ్లైన ఋషులు పాములని కూడా పురాణాలలోకి దింపి వాటికి దైవత్వం ఆపాదించి
తద్వారా మన వేర్రితో మన కాళ్ళు మనం నరుక్కోకుండా కాపాడారు .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి