తెల్లోళ్ళ సినిమాల్లో అయితే ఎవరూ లేని చోటు చూసి కింద మీద పడుతూ ఎలా బడితే అలా బట్టలు చింపుకుని పొర్లేస్తారు .
అదే మన సినిమాలలో అయితే ఓ పది మందిని వెనకేసుకుని పార్కుల్లో నో , భారీ సెట్టింగ్ ల మద్యనో లయబద్దంగా డాన్సులేస్తారు . బట్టలు చాలా కళ కళ లాడేవి వేసుకుని చింపుకోవడం మాత్రం చేయరులెండి .
పాటంతా అయ్యాకా ఏమైనా చేసుకుంటారా అంటే అదేమ ఉండదు .
ఎంతైనా మనోళ్ళకి తెల్లోడికున్నంత అత్యాశ -కంగారు లేనే లేవు .
పాటంతా అయ్యాకా ఏమైనా చేసుకుంటారా అంటే అదేమ ఉండదు .
ఎంతైనా మనోళ్ళకి తెల్లోడికున్నంత అత్యాశ -కంగారు లేనే లేవు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి