బర్రాక్ ఒబామా ఈరోజు "religious intolerence "ని ఉటంకిస్తూ బిజెపి ని టార్గెట్ చేసాడనిపిస్తుంది . ఎందుకు ఇంత హఠాత్తుగా వాడికి భారతదేశాన్ని కేలకాలనిపించింది ? అని ఆలోచిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తొచింది . ఈ పార్టీ కి చాలా వరకు నిధులు అమెరికన్ NSA సహాయం చేస్తుందన్న పురాతన వార్త గుర్తొచ్చింది . దీన్నిబట్టి ఢిల్లీ లో అమెరిక మాట వినే పార్టీ (here AAP or Congress may be, god knows the truth if he exists )గెలవటం కోసం ఒబామా చేస్తున్న "ఉడతసాయమో" లేక "గురిగింజకింద నలుపులాంటి వెఱ్రివాగుడో " .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి