1. వ్యవసాయం దండగ అన్నవాడు మళ్ళీ రైతుల అండతోనే మంత్రి అయ్యాడు . అది మర్చిపోయి నెపంతో పచ్చటి భూముల్ని కాంక్రీట్ అడవుల్లా మార్చబోతున్నాడు . ఎవరికోసం, ఏ తమ్ముళ్ళ కోసం ఆ సింగపూర్ ? అదేదో బీడు భూములైన ప్రకాశం ఒంగోలు వినుకొండ చిలకలుర్రిపేట లలో కుదరదా ? అక్కడ మీ తమ్ముళ్ళకి భూములు లేవనా ?
2. రాష్ట్రానికి నిధులు కేంద్రం నుంచి తేకుండా జనాల మీద పన్నులు పెంచాలని సలహా ఇచ్చిన సన్నాసి మంత్రి నారాయణ (ప్రజలు ఎన్నుకోలేదు ) లాంటివాడు నీకు మార్గదర్శి ?
3. చైతన్య నారాయణ కలిసి మొదట ఇంటర్మీడియట్ తర్వాత ప్రాధమిక విద్యనూ ఎలా సర్వనాసనం చేసారో చెప్పాలంటే మాటలు రావు . ప్రభుత్వ పాఠశాలలు బాగుచేద్దామని ఏ రోజూ ఆలోచన రాదా ? తోడు నారాయణ విద్య సంస్థల ధనోన్మాది స్వయానా మంత్రి పదవి లో ఉన్నాడు . కొన్ని రోజుల తర్వాత SSC బోర్డు కాకుండా నారాయణ స్కూల్ సర్టిఫికేట్ (NSC ) జారే చేస్తారు . IIT లలో 90% ఆత్మహత్యలు తెలుగు పిల్లలవే, ఇలాంటి చైతన్య నారాయణలు నూరిపోసిన విద్యోన్మాదం మూలానే తల్లితండ్రులు అత్యాశకు పోతున్నారు . వేరే దారి లేదనుకునే స్థితికి తెచ్చారు .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి