ఎంతోకాలం పట్టక పోవచ్చు . ఇది ఖచ్చితంగా ఆంధ్ర ను టిడిపి నుంచి విముక్తి చేయవచ్చు . ప్రస్తుతం చంద్రబాబు కూడా రైతుల గోడు వినటల్లేదు . అభివృద్ధి పేరుతో పచ్చటి పొలాలు రైతు జీవితాలు రోడ్డు కీడుస్తున్నాడు . నారాయణ , సుజన ఇలాంటి డబ్బే మంత్రంగా బతికే వ్యాపారస్తులు మంత్రుల్లా ఉండి తమ వ్యాపారాలకోసం మాత్రమె ఆలోచిస్తున్నారు . అసలు అలాంటి వారికి ప్రజా సమస్యలు ఎందుకు పడతాయి . ఒక పక్క జగన్ గుంత కాదా నక్క లా కాచుకుని ఉన్నాడు . కాంగ్రెస్స్ ఏమో గుక్కెడు మంచినీళ్ళు దొరికితే పండగ చేసుకోడానికి సిగ్గులేని అద్వాన్న పరిస్థితి లో ఉన్నారు . మన జె పి సరైన వ్యక్తి కానీ దూకుడు లేదు . ఇక కమ్యూ నిస్టులంటారా ? వారి సిద్దాంతం ఒకటి రాద్దాటం ఒకటి చెప్పేది ఒకటి . పొంతన లేని పార్టీగా పేరుంది .
టి డి పి నుంచి చంద్రబాబు ని తరిమేస్తే ఖచ్చితంగా వ్యాపార ధోరణి తగ్గుతుంది . కొంతైనా పాత యెన్ టి అర్ లా పేద బడుగు వర్గాలకు పనికొచ్చే పనులు టిడిపి లో ఉన్న కొద్దో గొప్పో మంచి నాయకులు చేస్తారని ఆశ .
టి డి పి నుంచి చంద్రబాబు ని తరిమేస్తే ఖచ్చితంగా వ్యాపార ధోరణి తగ్గుతుంది . కొంతైనా పాత యెన్ టి అర్ లా పేద బడుగు వర్గాలకు పనికొచ్చే పనులు టిడిపి లో ఉన్న కొద్దో గొప్పో మంచి నాయకులు చేస్తారని ఆశ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి