వృద్ధులకి, వైకల్యం ఉన్న వారికి ఇచ్చే భత్యంలో కూడా ఎంగిలి పడే మన అంట్లకాకుల అధికారులు (అందరూ కాదులెండి ), ఒక రైతు తన పొలం ప్రభుత్వానికి అప్పగిస్తే అంత తేలికగా పరిహారం చెల్లిస్తారా ? బాబూ నీ మాయ నమ్మ !
నేనమ్మ నీమాట ! నేనమ్మ నా వాటా !
నేనమ్మ నీమాట ! నేనమ్మ నా వాటా !
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి