About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

పాశ్చాత్య దేశాల వారు ఉపరితలాన్ని ఎందుకు రాళ్ళు కాంక్రీట్ తో కప్పుతారు.

ఉష్ణ దేశాల్లో వర్షం పడితే రొచ్చు రొచ్చయిన నేల ఆరటానికి ఆరు రోజులు కూడా పట్టదు. మనకు ఎండ అడపాదడపా వస్తుంది.
  మంచు ❄ పడే దేశాల్లో బురదతో అది కలిస్తే మరీ దారుణంగా ఉంటుంది, పైగా ఎండ మళ్ళీ ఎప్పుడు దర్శనం ఇస్తుందో తెలీదు.
అందుకే వారికి భూమిని కప్పటం తప్పదు, మరి మనకెందుకు ఆ తిప్పలు.
   పై రెండు పరిస్థితులను రెండు రకాల దేశాల గ్రామీణ ప్రాంతాల్లో నేను పరిశీలించాను.

కామెంట్‌లు లేవు: