1990 వరకు తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉండేది . అప్పటిదాకా తీసిన సినిమా పాటలలో అచ్చ తెలుగు మంచి ఉచ్చారణతో ఉండేది . ఎప్పుడైతో హైదరాబాద్ కి మారిందో , అప్పటి నుంచి ఒక్కసారిగా హిందీ పదాలు పాటల్లో విపరీతంగా దొర్లటం మొదలయ్యాయి . దానికి కారణం అక్కడ ఉన్న వాతావరణంలో తెలుగు-ఉర్దూ కలగాపులగం జనం బాగా ఎక్కువ .
ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోవటంతో పరిశ్రమ కొంతవరకు విశాఖపట్నం కి మారొచ్చు . దీనివల్ల మళ్ళీ తెలుగు పాటల నాణ్యత పెరిగే అవకాశం కనపడుతుంది . అందుకేనేమో హైదరాబాద్ నుంచి వచ్చే కుర్రాళ్ళకి తెలుగు రాయటం వరాదు సరిగా చదవటం రాదు , మాట్లాడితే ఉచ్చారణ దరిద్రంగా ఉంటుంది . దీనికి సరైన ఉదాహరణ , కొత్త తెలుగు హీరోలు పాత తెలుగు హీరోలు . ప్రభాస్ , రామ్చరణ్ , జు ఎన్టీఆర్ వీళ్ళకి సరైన తెలుగు పలకటం రాదు . ఎందుకంటే పుట్టి పెరిగింది తెలుగు-ఉర్దూ కిచిడి భాషలో .
ఈసారి వచ్చే దశకాలలో తెలుగు సినిమా పాటల్లోకి కొంత శ్రీకాకుళం , గోదావరి యాసల ప్రభావం పడవచ్చు . హిందీ గోల కొంత తగ్గవచ్చు .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి