About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

కృత్రిమ మేధస్సు కంప్యూటర్లకి ఎక్కువైతే పరిణామాలు చూడాలంటే

చిత్రం పేరు TRANSCENDENCE starring JOHNNY DEPP ఖచ్చితంగా చూడాల్సిందే .
ఒక శాస్త్రజ్ఞుడు తాను  త్వరలో  చనిపోతాడన్న  విషయం  తెలియటం వల్ల  తన మేధస్సుని కంప్యూటర్ మేధాస్సుగా మలుచుతాడు . ఆ తర్వాత ఆ యంత్రానికి ఎక్కువ శక్తీ లభించగానే మొత్తం జీవ అవిర్భావాన్నే   మార్చేసే విధంగా తనంతట తానే పరిశోధనలు చేసి అసలైన ప్రకృతిని కృత్రిమతతో పరిక్షేపిస్తుంది . 

కామెంట్‌లు లేవు: