అవును! అందుకు నేనే ఉదాహరణ.
పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో అమెరికా వచ్చా.
అప్పుడు 154 పౌండ్ ఉన్నా.
మంచుకాలం పోయాక
మార్చిలో భారతదేశం వచ్చినప్పుడు కూడా 158 పౌండ్ ఉన్నా.
కానీ జూలై నుంచి నా బరువు 168 పౌండ్ కి తగ్గట్లేదు.
సెప్టెంబర్ లో 172 కూడా టచ్ ఐంది.
Msc లో ఉన్నప్పుడు ఒక గుడ్డు తినేవాడ్ని.
PhD లో రెండు గుడ్లు
post doctoral లో నాలుగు తింటున్నా.
అమెరికా వచ్చాక శారీరక శ్రమ శూన్యం.
క్రికెట్ అంటే పిచ్చికుక్కలా పరిగెత్తేవాడ్ని.
ఇప్పుడు పరిగెత్తడం కూడా మొక్కుబడిగా సాగుతుంది.
ఇలాగే ఈ ఉద్యోగం కొనసాగితే బాగా బలిసిన అమెరికా బండోళ్ళలో నేనూ కూడా కలిసిపోతా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి