About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

రాశి అంటే ?

What you repeatedly do is your character.
పదే పదే  నువ్వు చేసే పనులే నీ మనస్తత్వాన్ని చెపుతాయి .
If these characters are categorized they result in these ZODIACS or RAASIS.
ఈ రకరకాల మనస్తత్వాలనే వర్గీకరిస్తే  మన 12 రాశులు .
  ఈ రోజు ఈ గోల ఎందుకు లేవనేత్తానంటే  , నా జీవితంలో  ప్రతిఒక్కటీ  కలిసి రావటమే తప్ప నేను అనుకున్నట్టు ఏనాడు జరుగలేదు అని బాగా గుర్తుకువస్తుంటే .
అయినా వెర్రివాడిని ఇంకా నన్నే నమ్ముకుంటున్నా ! ఇదే నా రాశి  (జాతకం , తలరాత ) అనుకుంటా :D