About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

village to village maps of india of 1792AD

http://www.lib.utexas.edu/maps/ams/india/


Why exam topper students in india are usually of parents holding a government job

Disciplined environment induced due to their office environment and as well the financial stability and security are the key factors driving their kids to continue education without any other insecure feeling.
  But in the case of rich families why it is not that prominent situation ?
  I say it is the discipline in life that is making a difference.

P.S: Here the word  discipline is understood in it's usual sense not as in 'bommarillu' sense.

నేను చెప్పేదానిలో నిజమెంత ?

వ్యాపారంలో  డబ్బు సంపాదించటం ఎలా ? అందరిలాగే నేను తెగ ఆలోచించేస్తుంటా ...  కానీ కొంచెం ఎక్కువ అత్యాశగా .

నేను అందరికీ చెప్పేదేంటంటే , లక్ష రుపాయల్ని కోటి చేయటం కన్నా  కోటిని 100 కోట్లు చేయటం మహా కష్టం అని  .
ఇది అందరికీ తెలిసిందే ..  కానీ నేనేమంటానంటే , లక్ష లాంటి చిన్న మొత్తాన్ని కోటి చేయటం  పెద్ద కష్టం కాదంటాను . సరైన ఇల్లుకి కూడా దిక్కు దివాణం లేని నేను ఈ విషయాన్నీ నేనే నిజం చేయాలనుకుంటున్నా ... దిగిన తర్వాత కానీ లోతు నాకు అంతుబట్టదు . నేను మాత్రం ఇప్పటికీ ఆ పనిని సునాయాసంగా చెయ్యొచ్చని నమ్ముతున్నాను , అందరికీ ఒకటి చెప్పలేదు , ఈ తతంగం ఎంత కాలంలో అన్నది ! ;P

ఒక వైపు  గణితపరమైన ఆలోచనలు ఇంకొక  వైపు  ధనవంతుడ్ని కావాలని . ఏ మూట  సద్దేస్తానో ఏ కొంప కూల్చేస్తానో   దేవుడికే*( ఉండి  ఉంటే  ) తెలియాలి 

తెలుగులో చిత్రాలలో హిందీ పదాలు ఎలా దూరగలిగాయి Why telugu film industry more influenced by hindi words in its movies from 1990 onwards

1990 వరకు తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉండేది . అప్పటిదాకా తీసిన సినిమా పాటలలో అచ్చ తెలుగు మంచి ఉచ్చారణతో  ఉండేది . ఎప్పుడైతో హైదరాబాద్ కి మారిందో  , అప్పటి నుంచి ఒక్కసారిగా హిందీ పదాలు  పాటల్లో విపరీతంగా దొర్లటం మొదలయ్యాయి . దానికి కారణం అక్కడ ఉన్న వాతావరణంలో తెలుగు-ఉర్దూ కలగాపులగం జనం బాగా ఎక్కువ .
  ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోవటంతో  పరిశ్రమ కొంతవరకు విశాఖపట్నం కి మారొచ్చు . దీనివల్ల మళ్ళీ తెలుగు పాటల నాణ్యత పెరిగే అవకాశం  కనపడుతుంది  .  అందుకేనేమో హైదరాబాద్ నుంచి వచ్చే కుర్రాళ్ళకి తెలుగు రాయటం వరాదు సరిగా చదవటం రాదు , మాట్లాడితే ఉచ్చారణ  దరిద్రంగా ఉంటుంది .  దీనికి సరైన ఉదాహరణ  , కొత్త తెలుగు హీరోలు పాత తెలుగు హీరోలు . ప్రభాస్ , రామ్చరణ్ , జు ఎన్టీఆర్ వీళ్ళకి సరైన తెలుగు పలకటం రాదు . ఎందుకంటే పుట్టి పెరిగింది తెలుగు-ఉర్దూ  కిచిడి భాషలో .

  ఈసారి వచ్చే దశకాలలో తెలుగు సినిమా పాటల్లోకి కొంత శ్రీకాకుళం , గోదావరి యాసల ప్రభావం పడవచ్చు . హిందీ గోల కొంత తగ్గవచ్చు .

Install telugu support in any linux for typing or display

To get full language support in telugu for your linux distribution just install these two packages .


language-pack-te

language-pack-te-base

ఈ రెండు పొట్లాలు సంస్థాపించండి చాలు ఇంకేమీ అవసరం లేదు. 


తెలుగు కన్నడ మళయాళ ప్రజలకు తమిళోడికి ఉన్న పౌరుషం లో కొంచెం కూడా ఉండి చావలేదు .

సిగ్గు శరము  లేకుండా హిందీ గూండాలు చేసే వెర్రి చేష్టలు చూస్థూ ఉండటమే కాక , ఈ మధ్య ఆంధ్ర లో అయితే ఏకంగా 35 కి పాస్ మార్క్ పెట్టి హిందీ అంటే సొల్లు కార్చేస్తున్నారు . ఇటు ఉత్తరాన ఒక్కడికీ దక్షిణ భాష జ్గ్నాం ఇంగితమైన  కూడా లేనే లేదు . ఏమంటే హిందీ జాతీయ భాష అంటాడు ఎవడు పెట్టాడో అసలు రాజ్యాంగంలో లేనే లేదు ఆ విషయం . పైగా తెలుగులో మాట్లాడుతుంటే వెకిలి నవ్వులు ఒకటి అదేదో ఆఫ్రికన్ భాష లో మాట్లడుతున్నాట్టు .  ఇదంతా పోను అసలు తెల్గోడికి సిగ్గే లేదు , తెలుగూ పట్టదు  తెలుగు  రాష్ట్రమూ పాలుపోదు . లుంగీ కడితే అదేదే చేయరాని ఘోరం చేసినట్టు మన తెలుగోళ్ళే వేళాకోళం . అమ్మాయిలు పొట్టి  డ్రాయర్లు  వేసుకున్నప్పుడు  , అబ్బాయిలు జీన్స్ వేసినప్పుడు లేని సిగ్గు .
  

3 day head ache from ubuntu 14.04 apt-get unmet dependency gone with aptitude inplace of old apt-get

After upgrading ubuntu to 14.04 and removing some packages, my system started refusing to install most of the priority softwares like vlc mplayer gnome ....

Breaking my head.... searching alot on google.... read many many blog pages for solution.... some body made a nice comment but it was my ache breaker.
 Using aptitude (GUI is synaptic ) for resolving dependency tree.
  In my case the main problem is with the distribution upgrade which caused confusing hierarchy of dependencys. Aptitude is smarter than apt-get . Kudos to aptitude prograameer. many many thanks.

Answers to most of the questions

If a question was asked with a doubt after hearing or watching something, the answer is affirmative.