About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

ఈనాడుకేం పోయేకాలం

ఎంత రిలయన్స్ కి అమ్ముడు పోయినా, ipl క్రికెట్ వార్తలు తప్పితే ఇంక వేరే విషయాలే కరువా!

Basics of MRI. A very good expository notes

http://www.grahamwideman.com/gw/brain/orientation/orientterms.htm

పిరుదుల బెడద

ఏమి తిన్నా.... ఇక్కడికే వచ్చేస్తుందని, అత్తారింటికి దారేదిలో సమంత అంటుంటే ఆలోచించా.  అమెరికా వచ్చాక నేను ఇక్కడ బాగా గమనించిన విషయాలలో ఈ పెద్ద పిరుదుల సమస్య.

వీళ్ళ ఊబకాయం సమస్య అటుంచితే... ఈ పెద్ద పేద్ద పిరుదులు ఎలా సంపాదించారా అని!

అన్ని చోట్లా పరుపులు, సోఫాలు, కుర్చీలు మహా సుతిమెత్తగా ఉంటాయి. ఇలా ఐతే ముడ్డి అణిగేదెలాగా?

జలుబుకి సరైన మొగుడు

ఎన్ని మందులు మింగినా విరగనిది ఒకేఒక నిద్రతో మాయమైంది. చివరికి ఝండూ లేపనం వల్ల కూడా కాలేదు.
కాఫీకి మాత్రం అప్పుడప్పుడు తలొంచుతుంది.