ఏమి తిన్నా.... ఇక్కడికే వచ్చేస్తుందని, అత్తారింటికి దారేదిలో సమంత అంటుంటే ఆలోచించా. అమెరికా వచ్చాక నేను ఇక్కడ బాగా గమనించిన విషయాలలో ఈ పెద్ద పిరుదుల సమస్య.
వీళ్ళ ఊబకాయం సమస్య అటుంచితే... ఈ పెద్ద పేద్ద పిరుదులు ఎలా సంపాదించారా అని!
అన్ని చోట్లా పరుపులు, సోఫాలు, కుర్చీలు మహా సుతిమెత్తగా ఉంటాయి. ఇలా ఐతే ముడ్డి అణిగేదెలాగా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి