About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

భారత దేశంలో మాంసం వినియోగం ఎక్కువవుతుంది, మంచిదేనా!

మంచిదే. కానీ వాటితో పాటు కలుషిత నూనె కూడా  తీసుకుంటున్నారు.  ప్రొటీన్ అంటే మాంసకృత్తులు. వాటిని మనం ఎక్కువగా పొందింది పప్పుల నుంచే. కానీ మాంసం ద్వారా ప్రొటీన్ కాకుండా ఇనుము, b12, కాల్షియం కూడా ఉండటం వలన ఆడవాళ్ళకు రక్తహీనత సమస్యలు రావు.
పప్పుల నుంచి పొందే ప్రొటీన్ ను మన శరీరం పూర్తిగా గ్రహించలేవు.
మాంసంతో కొవ్వు లేకుండా వంట చేసుకోవటం ముఖ్యం.

పాశ్చాత్య దేశాల వారు ఉపరితలాన్ని ఎందుకు రాళ్ళు కాంక్రీట్ తో కప్పుతారు.

ఉష్ణ దేశాల్లో వర్షం పడితే రొచ్చు రొచ్చయిన నేల ఆరటానికి ఆరు రోజులు కూడా పట్టదు. మనకు ఎండ అడపాదడపా వస్తుంది.
  మంచు ❄ పడే దేశాల్లో బురదతో అది కలిస్తే మరీ దారుణంగా ఉంటుంది, పైగా ఎండ మళ్ళీ ఎప్పుడు దర్శనం ఇస్తుందో తెలీదు.
అందుకే వారికి భూమిని కప్పటం తప్పదు, మరి మనకెందుకు ఆ తిప్పలు.
   పై రెండు పరిస్థితులను రెండు రకాల దేశాల గ్రామీణ ప్రాంతాల్లో నేను పరిశీలించాను.

anything which can be easily done has no precious value.

for example if you draw an art by hand it has a better value than if it is produced by a computer 💻.

if you are served by a robot instead of a waiter you will pay less.

if if you send a greeting personally it worth more than when it was sent by post.

How to identify a young mathematician?

They are extremely hungry for plain paper.

"Not just plain paper but everything that looks plain enough "

A caution on hatefulness!

Hate the person not the country,
hate the person not the family,
hate the person not the religion,
hate the person not the language,
hate the person not the world.

అన్నీ అమ్మ నాన్న లే నేర్పించాలా?

ప్రతి కుటుంబంలో అమ్మ నాన్న లు చేస్తున్న తప్పు అదే. ప్రతీది తాము చెప్తే గానీ తెలుసుకోలేరన్న భ్రమలో ఉంటారు. కొన్ని విషయాలు బయటి వ్యక్తులను చూసి నేక్చుకోవటానికే వదిలేయాలి.
ఒక పనిని ఎప్పుడూ ఒకే పద్ధతిలో చేయాలన్న అపోహకు దూరం చేయాలంటే దూడపిల్లను వదిలిపెట్టాలి మరి!

మాంసం తింటే లావు అవుతారా?

ఎవడు చెప్పింది! మాంసంతో పాటు వచ్చే కొవ్వు, కూరలో వేసే నూనెల వల్ల తప్ప మాంసం అనే ప్రొటీన్ వల్ల ఎటువంటి సమస్య లేదు.

అమెరికాలో చేపలు పట్టాలంటే...

వారాంతాల్లో తీరిక సమయాల్లో ఉల్లాసం కోసం చేపలు పెట్టాలని సరదా పుడితే అది వెంటనే కుదరదు. దానికి కూడా నగర పాలక సంస్థ నుంచి లైసెన్స్ కలిగి ఉండాలి.
దీన్ని బట్టి అర్థమయింది ఏంటంటే అమెరికాకు వెళ్లే వాళ్లకు మాత్రమే కాదు, ఆ దేశానికి కూడా డబ్బు పిండుకోవటం అంటే మహా పిచ్చి అని!

why we should have goals!

Basic necessities are fine.
Why we are racing with each other in the name of goal, career and success.?
I don't find it makes sense.

నాన్నను చూసి నేర్చుకున్న విషయాలు!

1. ఇంట్లో ఆడవాళ్ళను మనుషులుగా చూడాలి.
2. ఎదుటివారి విషయంలో మూడుకాళ్ళ పోకడ అనర్థాలకు దారితీస్తుంది.
3. ఎంత ఎత్తుకు ఎదిగినా మానసిక సంతృప్తి లేకపోతే కష్టమే.
4. మన నుంచి సాయం పొందిన వారినుంచి ఎల్లకాలం కృతఙతాభావం ఆశించటం.
5. చిన్న చిన్న విషయాలకి కూడా ఎక్కువ చిరాకు పడటం.
6. అతిగా సలహాలు ఇవ్వటం.
7. మనకి తెలియని విషయాలలో ఏమీ తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడటం.
8.

Good administration leads to better institutions

mind this when to select good college, school or corporate job.

అంకెల జోక్

తొమ్మిది 8ని లాగి లెంపకాయ వేసింది... . ఏడుస్తూ 8 "నన్నెందుకొట్టావని?" అడిగింది.
నువ్వు నాకంటే చిన్న. అందుకే కొట్టా..
వింటూనే, ఎనిమిది 7ని బలంగా ఒక్కటిచ్చింది. 9 చెప్పిన కారణమే చెప్పుకొంది.
అలాగే
ఏడు 6ని
ఆరు 5ని
ఐదు 4ని
నాలుగు 3ని
మూడు 2ని
రెండు 1ని లెంపకాయలు వేశాయి.
1కి క్రింద 0 వుంది. 1మాత్రం అలాచేయక ప్రేమగా 0ని తన పక్కన నిలబెట్టుకుంది. 1 విలువ 10 ఐపోయింది. ఇప్పుడు భయపడడం 9 వంతైంది.
....
....
జీవితంలో ఎవరో ఒకరు ప్రక్కన నిలబడాలి. (వారెవరన్నది ముఖ్యం కాదు.)
భుజం తట్టి చెయ్యి వేసేవారు వుండాలి.
అనుబంధాన్ని మించిన విలువ జీవితంలో లేదు.

గిజిగాడు ఎగిరే వేళ!

ఘుం ఘుమాయించు కొంచెం, లవ్ లగాయించు కొంచెం.
ఈ పాటలో వెతకాలేగానీ ఎన్ని బూతు పదాలో.

తెలుగు భాషకున్న వైవిధ్యమైన మాయను రచయిత బాగా వాడాడు.

The equation is simple but..

the number of variables are enormously huge around 7.3 billion.
Though the interactions are also not very complicated.