1. ప్రతి అడుగులో జాగరూకత చూపించాలని.
2. కష్ట సమయాలలో కూడా ఎలా పోరాడాలో నేర్పిస్తుంది.
3. ఓటమి తథ్యం అయినప్పుడు హుందాగా స్వీకరించాలని.
4. ఒక్క చిన్న తొందరపాటు, అలసత్వంతో కూడిన ప్రయత్నం సర్వం కోల్పోవటానికి కారణంగా మిగలొచ్చు.
5. తెలివితేటల కంటే అనుభవజ్ఞత అపారమైన సంపత్తి అని.
6. వేసిన అడుగు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని.
7. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఎంతటి ఉన్నత పరిస్థితినైనా తలక్రిందులు చేయగలదని.
8. అన్నిసార్లూ మనకే విజయం కష్టమని.
9. ప్రతి ఓటమి మన ఆలోచనల లోతుని మరింత మెరుగు పరుస్తుందని.
10. ప్రతి అడుగులో దారులు అనేకం అని.
11. మనసుకు తోచిన దానికంటే బుద్ధితో కూడిన ప్రయత్నం బలీయమైనదని.
.......
About this blog
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
చదరంగం ఏం నేర్పిస్తుంది!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి