కర్పూరం లాంటిది , ఎక్కువసేపు బయట ఉండలేదు ,కదా !
ఏమంటారు ?
అందుకే అబద్దం కూడా తనకుతానే ఒక నిజం చెప్తుంది.
ఎలాగంటారా??
అబద్దం ఎక్కువసేపు ఉండలేదు కదా !
మరి నిజం అనే నిప్పు ,అబద్దం అనే కర్పూరాన్ని దహించివేస్తుంది .
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."