About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

long leave of 15 days to avoid chali puli

చలి పులి నుంచి తప్పించుకోవటానికి 15 రోజుల  పేద్ద  శలవు పెట్టాను .
అసలు సరైన శీతాకాలం పుష్య మాసం 21నుంచి మొదలైంది .
మొదట 8 C  వుండేది , చివరి మూడు  రోజులనుంచి  వరుసగా 5 ,3 ,1 C  గా వున్నది .
ఈరోజు కుడా 3C  ఉంది . కానీ విజయవాడ లో ఇప్పుడు (అంటే పొద్దున్నే 4:40ప్రాతః కాలం ) 22C  ఉంది. అదృష్టం వుండాలి .