About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

చాలా చాలా బాగుంది ఈ అనుభూతి google maps 3D view through image stitching technology, no passport no visa no money just be little crazy

 ఒక్క గంటలో లండన్ వీధులు , పారిస్ రోడ్లు , న్యూయార్క్ రైల్వే స్టేషన్ ,లిస్బన్ షాపింగ్ మాల్స్ ,ఢిల్లీ గేటు   మరింకా... చివరగా eiffel tower  పైకి కూడా ఎక్కాగా . మీకూ బాగా కుతి ఆగకపోతే వెంటనే గూగుల్ maps లో బాగా zoom  చేసి చివరగా double click  చేసి తమాషా చూడండి . చాలా చాలా బాగుంది ఈ అనుభూతి .వీసా లేదు పైసా లేదు .. పాస్ పోర్ట్  కూడా అస్సలు లేనే లేదు . రేపు జపాన్ ,ఆస్ట్రేలియా ,బ్రెజిల్ వెళ్తా. 

గూగుల్ నిజంగా పిచ్చెక్కిచ్చేస్తుందిగా ... కిర్రాకు పుట్టించారు గూగుల్ R&D . Thank  you  very  very  much  గూగుల్ !

కామెంట్‌లు లేవు: