ఎక్కడో తెలుసా ?? లిఫ్ట్ లో ఎవరూ లేనప్పుడు :)
అసలు ఈ పైత్యం మొదలైంది నాతో కాదు , మా హేమనాధం గాడితో . వాడు లిఫ్ట్ లో ఎగురుతుంటే వుంటుంది , భూకంపమే . తర్వాత ఇది నాకు రెగ్యులర్ అయిపోయింది , మామూలుగా అయితే అందరు అద్దంలో అందాలూ సరిచేసుకుంటుంటారు , కానీ మన పైత్యం అంత ఇంతా కాదు . మరి మా హేమ్ గాడు ఎం చేస్తున్నాడో ఈరోజుల్లో ... మర్చిపోతే మళ్ళీ మొదలెట్టరోయ్ ...