About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

విద్య పేరిట వినాశనం అనే కథనానికి 'ఈనాడు' లో నా ప్రతిస్పందన ఇది

నేను ఆంధ్ర లొయోల కళాశాలలో 3000 Rs కి 10+2 పూర్తి చేశా . ప్రతి రొజూ పొద్దున్న మధ్యాన్నం సాయంత్రం క్రికెట్ లేక కోతికోమ్మచ్చ్చి (చెట్లు ఎక్కువలెండి ) . మంచి అంకితభావం వున్న టీచర్స్ , ఫాదర్స్ . వారం వారం ఒక్క విషయంలో మాత్రమె పరీక్ష వుండేది . అది సరిపొఇంది  930/1000 తెచ్చుకోటానికి . ఇక ల్యాబ్ విషయానికొస్తే  AP లో బెస్ట్ కాలేజీ లాబ్స్ . అసలు విద్య ల్యాబ్ లోనే అర్థమయ్యేది . Loyola కాలేజీ గ్రంథాలయం లో నేను చూసినన్ని వైవిధ్య పుస్తకాలు IIT కాన్పూరు లో కుడా చూడలెకపొయా. క్లాసులు కూడా 9 నుంచి 4 వరకే . పాస్ అవటం కష్టమనే వారికి ఒక గంట కూర్చొపెత్తి చదివించి పంపే వారు . మూసగా అందరు ఇంజనీర్ డాక్టర్ కాకుండా ఇంకేమీ చేసే ఆలోచన చేయరా ..మిగత విభాగాలలో చదువు వల్ల  పోటీ తగ్గుతుంది . ఉద్యోగాలు కూడా ఎక్కువ కష్టం కాదు .మీకన్తూ ఒక గుర్తింపు వుంటుంది . నేను లెక్కలు పట్టా ఇంజనీరింగ్ వద్దనుకుని . ఇక్కడ Mtech పిలల్లందరూ నాదగాగ్రికి సందేహ నివృత్తి కోసం వస్తుంటే భలే తుత్తి వ ఉంటుంది . అందుకే నెమో  2002లొ ఎంసెట్ అప్లికేషను కూడా  కొనాలనిపించలేదు ఈ మూస పద్ధతి చూసి .

http://www.eenadu.net/news/newsitem.aspx?item=panel&no=3

కామెంట్‌లు లేవు: