తరతరాలుగా ఎన్నో తరాలను విజ్ఞానానికి అనర్హులను చేసి మానసికంగా, సామాజికంగా వంచించిన అపరాధానికిగాను ఈ తరం పేద బ్రాహ్మణులు రిజర్వేషన్ల రూపేణా వివక్షను అనుభవిస్తున్నారు.
సమాజం అంతా ఒకే కులం అయ్యేవరకూ ఈ శాస్తి తప్పదు.
ఈ నాటికీ వర్ణ సంకరానికి మనసొప్పని అగ్రకుల జాతికి ఎల్లకాలం ఈ శిక్ష అమలులో ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ పాటికే ఉన్నత పదవులు, ఉద్యోగాల వ్యవస్థలో బాగా వేళ్ళానుకుపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ వివక్షను రాజకీయంగా వ్యక్తపరచలేరు కానీ సామాజికంగా మాత్రం నిర్మొహమాటంగా కొనసాగిస్తున్నారు.
ఉదా: అధ్యాపకులు, ప్రభుత్వ అధికారుల్లో ఇప్పటికీ కులం ఆధారిత పైరవీలు లజ్జారహితంగా చేయబడుతున్నాయి.
కమ్మ, రెడ్ల విద్యావ్యాపార వ్యవస్థల్లో ఈ తంతు మహా దారుణం. రెడ్డీ లాబ్స్, ఈనాడు సంస్థలు, ఎన్నో ఇంజనీరింగ్ కళాశాలలు ఈ దుస్థితికి నిదర్శనం.
About this blog
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
బ్రాహ్మణుల పూర్వీకుల ప్రాయశ్చిత్తం!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్లు:
I don't know if you belong to SC/ST/BC. You neither have the maturity or knowledge. Your thinking is flawed.
The way you started discrimination by calling sc/st/bc tells how deeply your thoughts are buried in the caste discrimination ideology. And your thinking is not flawed. You wrote what you are.
As you said , think why I don't have "the maturity and knowledge " that you think "you have".
కామెంట్‌ను పోస్ట్ చేయండి