23 kg చొప్పున ఉండేటట్టు రెండు గోదాముల్లో తీసుకువెళ్ళొచ్చు. నీతో పాటు విమానంలోకి ఇంకో చిన్న తరహా లాగుడు పెట్టె ఒకటి 8 kg దాటకుండా, ఇంకో laptop సంచిలో తిండి తిప్పలు, పప్పలు పళ్ళు లాంటివి పెట్టుకోవచ్చు.
అమెరికా నుంచి వచ్చేటప్పుడు నీ ఇష్టం ఏ చెత్తయినా తెచ్చుకో కానీ వెళ్ళేటప్పుడు పళ్ళు, విత్తనాలు అమెరికా దిగగానే లాక్కుంటారు.
వాడి జిమ్మడ! అక్కడికి ఏ విత్తనాలు రానీయడంట కానీ వాడి GM విత్తనాలు మాత్రం అందరూ వాడాలి.
వాడి జిమ్మడ! అక్కడికి ఏ విత్తనాలు రానీయడంట కానీ వాడి GM విత్తనాలు మాత్రం అందరూ వాడాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి