ఒక్కొక్క పంట రకాన్ని , అది నాటినకాడినుంచి కాయలిచ్చేవరకు జరుగుతున్న మార్పులను ఆధారం చేసుకుని , ఒక Dynamical model చేస్తే ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించొచ్చు.
ఆ నమూనాలో intermediate supplements effect ఖచ్చితంగా చేర్చటం వల్ల అది ఒక మంచి శాస్త్రీయ పద్దతిగా మారవచ్చు . కానీ ఒక మొక్క బ్రతికే కాలం నెలలు కావటం వల్ల మరి numerical timestep చిన్నది కావటం వల్ల , సూపర్ కంప్యూటర్స్ తో parallelize చేయాల్సిన తప్పని పరిస్థితి రావొచ్చు .
ఖచ్చితంగా చెప్పాలంటే , ఇది weather forecasting model కి బాగా దగ్గరగా ఉంటె బాగుంటుంది , ఎందుకంటే previous data dependency మంచి prediction ఇవ్వగల్గుతుంది. అయితే త్వరగా నేను climate change dynamics త్వరగా చదవాల్సివుందనమాట . చూడాలి ఎంత త్వరగా ముగిస్తానో .
P.S. ప్రస్తుతం మిరియాలు పెంచుతున్నా ... వీటి కోసమే కదా వాస్కోడగామా మన కొంప ముంచాడు . :D

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి