మనం అనుకునేది అసలు ఉండాల్సింది
పెద్ద పెద్ద బిల్డింగులు , హోటల్లు ఉన్న స్థలంలో మనతో పాటు మొక్కలు ,
తోటి ప్రాణులు కళకళలాడుతుండాలి
కొత్త కొత్త రోగాలకి మంచి మందులు కనిపెట్టాలి కొత్త రోగాల మాటే ఉండకూడదు
అన్ని పనులు కూర్చునివుండగానె అయిపోవాలి . ఎవరి పనులు వారు పరిగెత్తుతూ చేసే హుషారుగా
చేయాలి .
మన వసతులన్నీ కంప్యూటరైజ్డ్ , ఎలక్ట్రిక్ facilitated సూర్యరస్మిని సరిగ్గా వాడుకోవటం చేతకావాలి .
అయ్యుండాలి .
బాగా డబ్బు సంపాదించాలి డబ్బు అనే పదం మాయమవ్వాలి
లెక్కలు వేగంగా చేయగలగాలి చిన్న చిన్న లెక్కలకి బుర్ర మాత్రమె వాడాలి
వేరే గ్రహాలూ చేరుకోవాలి . ఉన్న గ్రహం పాదుచెయకూడదు
టాయిలెట్లో కూడా AC వుండాలి బయట పోస్తుంటే వుండే హాయే వేరు , అది నేను చెప్పాలా ?
అందరికీ చదువు రావాలి మంచికీ చెడుకీ భేదం తెలిసి , చెడు చేయని బుద్ది నేర్పాలి .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి