ఏదైనా ఒక సంఖ్య మనసులో అనుకోండి
దానికి రెండు కలిపి పదితో గుణించండి
పైనుంచి నాలుగు తీసి రెండుతో భాగించండి.
ఇప్పుడు మీ దగ్గరున్న మొత్తం (y)చెప్పండి .
మీరు మొదట కోరుకున్న సంఖ్య రావాలంటే
చివరగా వచ్చిన దాని నుంచి ఎనిమిది తీసేయండి ,
తర్వాత ఐదు తో భాగించండి , అంతే !
ఇది 7వ తరగతి లెక్క .
మీరు మనసులో అనుకున్న సంఖ్య x క్ష్ అయితే
పైన చెప్పిన విధంగా చేస్తే దాని విలువ (2+క్ష్క్ష్x)*10 =10క్ష్x+20
తర్వాత (10x+20-4) / 2 అంటే 5x+8
ఇప్పుడు మీ క్ష్x విలువ కావాలంటే చివరగా చెప్పిన సంఖ్య (y)నుంచి
8 తీసి 5 తో భాగించు . అంటే 5x+8=y అయితే x=(y-8)/5
ఇలా మీకు కావాల్సిన పద్దతిలో తమాషా మార్చుకోవచ్చు . పొరబాటున వర్గం అంటే squares చేయకండి , అది చివరికి సాధించలేక మీరు బోల్తా పడతారు .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి