Do change your Computer Mouse to left Hand , at start it will be little odd but from the second day you will feel great.
చక్కగా మీ కంప్యూటర్ ఎలకని ఎడమ వైపు పెట్టుకోండి , కుడిచేయి కొన్నిరోజులు ఆనందిస్తుంది . నేను ఈ తంతు మొదలెట్టి ఈనాటికి ప్రథమ వార్షికోత్సవం ఐంది . ఇందులో ఒక తెలియని లాభం కూడా గలదు , అదేమంటే , మీ కుడి బుర్రలోని MOTOR CORTEX Neurons ఉత్తేజపడి మిమ్మల్ని పక్షవాతానికి దూరంగా నెడతాయి , అంటే Right-Brain hemorrhage నుంచి కాపాడబడతారు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి