I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
ఒక సినిమా కోసం ఎదురుచూడటం నా జీవితంలో ఇదే ఫస్ట్ , ఆంటీ ఇంటికి కన్నం ఎలా !
ఇక్కడ కాన్పూరు లో వున్నా , cam ప్రింట్ కక్కుర్తి పడలేను , కానీ ఎందుకో ఈ సినిమాకి ఫస్ట్ డే వెళ్ళాలని వుంది, ఎలా ఎలా ? ఇంతకీ పేరు చెప్పలేదు కదా !
అత్తారింటికి దారేది !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి