1. నీరు ఇంక కుండా అందరూ ఫ్లోరింగ్ చేయటం
2. ఖాళీ స్థలాలు తగ్గిపోయి నీరు ఇంకటానికి జాగా లేకపోవటం
3. ఇదివరకు చెరువులన్నీ ఆక్రమించి అక్కడ ఇళ్ళు కట్టడం వల్లనే ముఖ్యంగా . అంటె చెరువుల్లో ఇళ్ళు కట్టుకున్నామనమాట . దీనికి ఎవడేం చేయగలడు , తప్పు మనదే

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి