మన మనుషులకి ఇది చేతకాదు , ఒక కుక్కని ప్రేమతో పెంచండి , అది మీకు కిర్రాకు పుట్టిస్తుంది దాని విశ్వాసంతో .
పాపం దానికి మోసం చేయటం అనే మాటే తెలీదు , మీరు ఏరోజైన దానికి తిండి పెట్టటం మర్చిపోయినా ఆ కోపం మీ మీద చూపించదు .
మనుషుల ప్రేమ ఒక వ్యాపారం లాంటిది , నువ్వెంత చూపిస్థె నేను కొంత అనే స్వభావం .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి