125 కోట్ల జనాలకి తిండి పెడుతున్నది చాలక సౌదీ అరేబియా , ఐరోపా , అమెరికాలకు తిండి గింజలు , మాంసం పంపగాల్గుతున్నారంటే మన రైతు దేవుళ్ళు మామూలు వారు కాదు . ప్రభుత్వం నిట్ట నిలువుగా అడ్డగోలుగా రైతు నడ్డి విరిచి
ఉరి వేసుకోమని లేకపోతే పురుగు మందు తాగమని వారి మానానికి వారిని వదిలేసి కేవలం మనలాంటి మధ్యతరగతి సుసంపన్న నియోజక వర్గానికి లబ్ధి చేకూర్చటం కోసం (అంటే ధరలు పెరగకుండా చూడటం ) ఏమీ కష్టపడకూడదని నిర్ణయించుకుంది .
కావాలంటే అప్పు మినహాయిస్తాం లేకపోతే కొత్తవి ఇస్తాం అంతేగానీ మీకోసం ధరలు ఎటువంటి పరిస్థితిలోనూ పెంచము మిమ్మల్ని లాభాల దిశలో పోనే పోనివ్వం . పోనీ విత్తన -ఎరువుల ధరలు తగ్గిస్తామా ? ఊహుం చస్తే చేయం మాకు నిదులిచ్చే ఎరువుల కర్మాగారాల అధినేతలకి మేము విస్వాశపాత్రులం వారే మా పదవికి శ్రీరామ రక్ష .
ఏదో ఒకరోజు రైతులంతా వారికి కావాల్సింది ఉంచుకుని వ్యవసాయం ఒక ఆరు నెలలు మానేస్తే ప్రధాని కూడా దిగి వస్తాడు .
అప్పుడు గానీ నవ్వే రైతుని చూడలేం .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి