అమ్మ నాన్నలకి మాత్రం ఇలాంటివేమీ చేయకపోయినా ఎప్పుడూ తమ పిల్లల పైనే ధ్యాస .
చెప్పాపెట్టకుండా కోరుకొని వరదలు కరువులు మాత్రం ఠంచనుగా ఇస్తుంటాడు దేవుడు .
ఒక మనిషికి మంచి జరిగినా చెడు జరిగినా అది ఇంకో మనిషి వల్లే . మరి అలాంటప్పుడు దేవుడు అనేవాడు ఎవరి సృష్టి ?
నాకు మాత్రం ఇంతవరకు అమ్మ నాన్న గురువులలో తప్ప ఇంకే కల్పిత సృష్టిలోనూ దేవుడనే భ్రమ కలుగలేదు . మరి మీకు ?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి