It is an Economists style. They tend to behave with the economy of
current state. Nothing strange of him as he is a prophet of just a
useless creativty of man ECONMICS. It is not science it behaves upon the
actions of few greedy humans.
About this blog
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
ముష్టోడు ! కేరాఫ్ : 30,000 ఎకరాల సింగపూర్
కొంపలు పొలాలు పీకి రాజధాని కడతానంటే ఇవ్వటానికి పులిహార (పచ్చ కామెర్లు, పసుపు చొక్కాలు ) గాళ్ళు రెడీ ! కానీ రోజువారీ జీవితం వాటిమీదే ఆధారపడ్డ వాళ్ళు ఎక్కడ ముష్టేత్తాలి జీవితాంతం . 30,000 ఎకరాల సింగపూర్లోనా ..
భాగ్యనగరంలో పోగొట్టుకున్న స్థిరాస్థి వ్యాపారం కోసం కృష్ణా తీరాన పచ్చని పొలాలు నాశనం చేస్తున్నారు , రోజుకి మూడు పూటలా , సంవత్సరానికి మూడు దఫాల కడుపు నింపుతున్న భూముల్ని నాశనం చేయాలంటే ఎంతటి దురాశాపరులై ఉండాలి . రాజధానికి రాష్ట్రంలో బీడు భూములు కొదువా !

ఆకలి నేర్పించిన మొదటి పాఠం
1. తీవ్రమైన ఆకలి ఎంతటి పదార్దానికైనా రుచిని పెంచగలదు .
2. తినగలిగి , చేతిలో డబ్బుండి కూడా తినకుండా ఉండటం ఒక మానసిక శిక్ష .
3. ఆకలితో రెండు రోజులు ఉన్న తర్వాతగానీ నాకు తినాలన్నా కోరిక కలుగలేదు . అంటే అంత కొవ్వు నా పొట్టలో పేరుకుని ఉండి ఉండాలి .
2. తినగలిగి , చేతిలో డబ్బుండి కూడా తినకుండా ఉండటం ఒక మానసిక శిక్ష .
3. ఆకలితో రెండు రోజులు ఉన్న తర్వాతగానీ నాకు తినాలన్నా కోరిక కలుగలేదు . అంటే అంత కొవ్వు నా పొట్టలో పేరుకుని ఉండి ఉండాలి .
How to find junk food?
If girls likes some food very much then it must be a junk food.
Eg: ice creams, burgers, pizza, maggi , paanee-poori , chaat , dairy milk chocolates, potato chips, egg-puff, fried rice. etc...
Eg: ice creams, burgers, pizza, maggi , paanee-poori , chaat , dairy milk chocolates, potato chips, egg-puff, fried rice. etc...
జంక్ ఫుడ్ గుర్తించటం ఎలా ?
ఆడపిల్లలు ఏవి ఇష్టంగా తింటారో వాటిని జంక్ ఫుడ్ అంటారు .
ఉదా : పానీ-పూరి , చాట్ , మాగ్గి , బట్టర్ స్కాచ్ ఐస్ క్రీం , పిజ్జా , cadbury డైరీ మిల్క్ చాక్లెట్ , బర్గర్ , ఎగ్-పఫ్ , చిప్స్ లాంటివి .
P.S : వీళ్ళకున్నన్ని ఆరోగ్య సమస్యలకి తోడు కెమికల్ డ్రగ్స్ ని ఎడా పెడా వాడతారు .

లేబుళ్లు:
అనుభవాలు,
గమనికలు,
తెలుగు,
పట్టేశా,
Experiences,
fun,
girls,
informations,
observations,
pytyam,
telugu
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)