About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

ముష్టోడు ! కేరాఫ్ : 30,000 ఎకరాల సింగపూర్

కొంపలు పొలాలు పీకి రాజధాని కడతానంటే  ఇవ్వటానికి పులిహార (పచ్చ కామెర్లు, పసుపు చొక్కాలు ) గాళ్ళు రెడీ ! కానీ రోజువారీ జీవితం వాటిమీదే ఆధారపడ్డ వాళ్ళు ఎక్కడ ముష్టేత్తాలి జీవితాంతం . 30,000 ఎకరాల సింగపూర్లోనా ..
భాగ్యనగరంలో పోగొట్టుకున్న స్థిరాస్థి వ్యాపారం కోసం కృష్ణా తీరాన పచ్చని పొలాలు నాశనం చేస్తున్నారు , రోజుకి మూడు పూటలా , సంవత్సరానికి మూడు దఫాల కడుపు నింపుతున్న భూముల్ని నాశనం చేయాలంటే ఎంతటి దురాశాపరులై ఉండాలి . రాజధానికి రాష్ట్రంలో బీడు భూములు కొదువా !

కామెంట్‌లు లేవు: