Sukumar just applied Arya concept to a female lead. He just flipped his own successful old coin.
Concept is "showing how Love looks at it's peak levels "
About this blog
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
Arya female version is Kumari 21f
వంతెనలపై అర్థచంద్రాకారాలెందుకో
గణితశాస్త్ర ప్రకారం అది అర్థచంద్రాకారం కాదు, బోర్లతిప్పబడిన ఒక పరావలయము అగును.
కోడి గ్రుడ్డు పెంకు కూడా ఇదే ఆకృతినందుండును.
But how to prove that semi elliptical arches(as quoted in the literature) have the highest rigidity?
I am trying to prove the fact using variational calculus, that it must be a parabolic beam. But how to make the first run?
లక్షన్నర పోయేవరకూ తెలియలేదు!
నేను వెచ్చిస్తున్నది కంపెనీలలో కాదని!
నేను ఆడేది జూదమని!
స్టాక్ మార్కెట్ లో క్రమశిక్షణ లేకుండా డబ్బుతో ఆడితే బూడిదే మిగులుతుంది. అందరికీ ముందుగానే తెలుసు ఇది, కానీ!....... 😈
ఏం చేస్తుంటారు? అని అడిగితే!
ఈత వచ్చండి.
ఇంకా?
బొమ్మలేస్తానండి. Drawing drawing!
గోడలమీదా?
బ్రతకడానికి ఏం వచ్చు అని అడుగుతున్నా!
ఇది నువ్వునాకునచ్చావ్ లో వెంకటేష్ మాటలు.
అదే వెంకటేష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు లో ఇలాఅడిగితే కోపంగా చూసాడు.
ఈమధ్యనే వచ్చిన కంచెలో వరుణ్ తేజ ఇంకోలా ఘాటుగా చెప్పాడు కులపిచ్చి మీద, ఇలాగే అడిగితే.
Basic understanding of all types of MRI modalities . An excellently composed and a better to understand notes
http://radiopaedia.org/
On T1 weighted imaging
Eg: http://radiopaedia.org/articles/t1-weighted-image
On T2 weighted Imaging
Eg: http://radiopaedia.org/articles/t2-weighted-image
On diffusion gradient vs gradient encoding for spatial localization.
On T1 weighted imaging
Eg: http://radiopaedia.org/articles/t1-weighted-image
On T2 weighted Imaging
Eg: http://radiopaedia.org/articles/t2-weighted-image
On diffusion gradient vs gradient encoding for spatial localization.
భారతదేశంలో కంటే అమెరికా వచ్చాకే మన తెలుగు కూరలు బాగా తింటున్నా !
కాన్పూరులో ఉన్నప్పుడు హాస్టల్ తిండి ప్రతీవారం ఒకే మెనూ ! అవే చప్పటి కూరలు అవే దుంప కల్తీ కూరలు .
ఇప్పుడు అంతా నా ఇష్టం , నా పైత్యానికి తగ్గట్టు ప్రతీ వారం రకరకాలుగా తింటున్నా . కానీ తిన్నది అరిగించడానికి వీలు లేకుండా పోయింది . తిరిగి మన దేశం వెళ్లిపోయేదాక కొవ్వుబట్టకుండా చూసుకోవాలి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)