విశ్వదాభిరామ ఇసుకెత్తుదామా!
About this blog
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
Pawan Kalyan, Mahee Dhoni, Vishy Anand, Rahul Dravid
I am a fan to all these guys.
If you ask me to remove one from them I will go against Pawan. If you still ask me to remove one more, I go for Dravid.
Out of Dhoni and Anand if you still ask me to select one I will come to your home and kill you. 😈
When do it gets traded?
it is a state of money transaction where the buyers optimism resonates with the sellers pessimism.
My next target is verumaddigudem Buttaayagudem mandalam of manyam
If anybody is already belongs to this region please talk to the local MLA or ITDA officers for a speedy establishment of a footpath bridge over there.
Lets see the details .
బడికెళ్లాలంటే ఆ విద్యార్థులకు నిత్యం ఓ నరకం.. తాడి చెట్టంత లోతున ఉంటే వాగు గట్టు ఎక్కాలి..దిగాలి.. ఒక్కోసారి పాకుతూ వెళ్లాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పసికూనలు అగాధంలో పడి ప్రమాదముందని ఈ చిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇది పశ్చిమగోదావరి జిల్లా మన్యంలోని బుట్టాయగూడెం మండలం వేరుమద్దిగూడెంలోని దుస్థితి. గ్రామానికి దగ్గరలోని మర్రికొయ్యవాగు ఉంది. పాఠశాలకు వెళ్లాలంటే ఈ వాగు దాటాల్సిందే.. వాగుకు ఇవతలివైపు 60 కుటుంబాలు జీవిస్తున్నారు. వాగుకు ఇరుపక్కల చెట్లు, తుప్పలతో నిండిపోయి పాములకు ఆవాసాలుగా ఉన్నాయి. వర్షాకాలం స్థానికుల అవస్థలు వర్ణనాతీతం. కనీసం పిల్లల బాధలు చూసైనా తమ గోడును వినాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్నిమార్లు ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం ఉండటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, బుట్టాయగూడెం
When do you become an Advanced mathematics expert
If you can understand intuitively in a complex world sense
why Riemann zeta sum is - 1/12 for s=-1
p. s. I am still no expert except on the PhD certificate.
మంత్రాలకి చింతకాయలు రాలుతాయా?
చింతకాయలేం కర్మ! తలకాయలే రాల్చేసే సాంకేతికత వచ్చేసింది.
voice commands సాయంతో quadruple drones ను చాలా తేలికగా కంట్రోల్ చేయవచ్చు.
అతివాగుడు కట్టిపెట్టాలంటే!
chewing gum అలవాటు చేయండి.
బబుల్ గమ్స్, చ్యూయింగ్ గమ్స్ తినే వాళ్ళకు మంచి వినే ఓపిక ఉన్నట్టు గమనించాను.
మితంగా మాట్లాడే వారి మాటలు సూటిగా, లోతుగా ఉంటాయి.
ఇంకో నిజం! ఎక్కువగా గమ్స్ తినేవాళ్ళకి సిగరెట్, మందు అలవాటు ఉండే అవకాశం పిసరంత!
Is habit of book reading a weakness?
I feel so.
If you have to find out the meaning of a word you just check that particular page and absorb the stuff around that word.
Also when you want to know something you check that particular Web page in Wikipedia or an encyclopedia.
But when it comes to know something from a book on a special topic why we require to read the entire book?
The total crux of a book depends on how it's author elaborated or magnified a particular idea 💡 by collecting lot of facts made out of other people's imaginations which were again documented in the form of another lump sum of books.
If you are a strong believer that whatever is written in books is correct then you can simply read the summary of a book instead of wasting your time on reading whole stuff in it.
If you aren't then forget about books and become proud researcher where everything is referenced and building blocks are so clear and strong.
All that is white are not milk.
may be. but may surely contain calcium.
for example, bird shit, ash, milk, bones, white wash cement, bamboo, egg, salt, teeth, nails
law of conservation of money doesn't hold. but why?
If all the wealth in telugu world we measure by money in the name of GDP. Then how the total wealth is growing with time?
Is the concept of money an illusion?
Does money really value something.?
తెల్లనివన్నీ పాలు కావు!
కానీ తెలుపు వర్ణం ఉన్న పదార్థాలన్నిటిలో కాల్షియం తప్పకుండా ఉంటుంది.
ఉదాహరణ: పక్షి రెట్ట, ఎందుకంటే కీటకాల పై డొప్ప కాల్షియంతో తయారైంది.
సున్నపురాయి, గుడ్డు, పాలు, వెదురు కలప, బూడిద, ఎముకలు, గోళ్లు, ఉప్పు, దంతాలు, సున్నం,
There is no standardisation for the art of acting!
Anything comes under acting.
But when asked to do something that resembles like a reality it is still an ill posed question. It is because every human being has its own way expressing sorrow, bliss, anger or happiness.
Somebody may tend to laugh when they are sad and somebody cries when they are happy.
So I believe there is no way you can judge somebody's acting skills by your own perceptions on emotions.
Octave GUI version install through compile and dependency resolving
sudo apt-get install gcc g++ gfortran make libblas-dev liblapack-dev libpcre3-dev libarpack2-dev libcurl4-gnutls-dev epstool libfftw3-dev transfig libfltk1.3-dev libfontconfig1-dev libfreetype6-dev libgl2ps-dev libglpk-dev libreadline-dev gnuplot libgraphicsmagick++1-dev libhdf5-serial-dev openjdk-7-jdk libsndfile1-dev llvm-dev lpr texinfo libglu1-mesa-dev pstoedit libjack0 libjack-dev portaudio19-dev libqhull-dev libqrupdate-dev libqscintilla2-dev libqt4-dev libqtcore4 libqtwebkit4 libqt4-network libqtgui4 libsuitesparse-dev zlib1g-dev libxft-dev autoconf automake bison flex gperf gzip librsvg2-bin icoutils libtool perl rsync tar libosmesa6-dev libqt4-opengl-dev
wget ftp://ftp.gnu.org/gnu/octave/octave-4.0.0.tar.gz
tar xf octave-4.0.0.tar.gz
rm octave-4.0.0.tar.gz
cd octave-4.0.0/
./configure
make -j4
sudo make install
I found this help on askubuntu.com
contradiction Between body and brain
body has to consume energy to maintain healthy muscles and stable metabolism.
Whereas our brain tries to find out the most economic ways of spending the available energy for the basic living and other activities.
Why these two are working contradictory to each other rather than complementarily.
పోపులపెట్టె పంచనామా - కథాకమామీషు
జీలకర్ర? విపరీతమైన ఇనుము కృత్తులు కలవు
చాయపప్పు? ఇనుము, మెగ్నీషియం, కాల్షియం
ఆవాలు? సెలేనియం, ఒమేగా ఆమ్లాలు
ఎండుమిర్చి? కాన్సర్ నిరోధకాలు, పొటాషియం
మెంతులు? కాల్షియం, పొటాషియం, నియాసిన్, ఫాస్పరస్
వంటల్లో నూనెందుకు?
నూనెకు specific heat of conduction ఎక్కువ, అందువల్ల తాను అంటి పట్టుకుని ఉన్న ప్రతి కూరగాయ ముక్కకు ఎక్కువసేపు ఉష్ణోగ్రతను అందించి త్వరగా వండబడుతుంది.
భళ్ళాలదేవుడి సింగపూర్!
వ్యాపార మదంతో కొల్లగొట్టిన రైతుల భూములను తిరిగి భళ్ళాలదేవుడి భక్తజనం (ధనమధాంధులు) భవిష్యత్తులో తిరిగి వాటా ఇస్తారా?
అసలు ఆ సింగపూర్ లో సామాన్య మానవుడు బ్రతకటం సాధ్యమేనా?
Is China going to be the next Germany?
The reasons are because of its wealth, unity, and the middle Kingdom complex.
with x without x - - - beginning of xybets
X stands for a quantity or number that is unknown for now but may be found later.
Finally ends with " i(z) that".
How is my xyz xybets narration?
మిక్సర్ మెషీన్ లో తిరిగే చక్రం పట్టుకున్నారా?
2008 లో M. Sc. అయ్యాక ఇంట్లో పనిపాట లేనపుడు ఒకసారి తిరుగుతున్న మిక్సర్ చక్రం గట్టిగా పట్టుకుంటే ఆగుతుందా లేదా అని ప్రయత్నించా! దూల తీరిపోయింది!
ఆ మిక్సర్ యొక్క భ్రమణ బలం ముందు నా వేళ్ళ బలం అస్సలు సరిపోలేదు. మొత్తం పట్టుకున్న మూడు వేళ్ళు వాచిపోయాయి, ఇంకా నయం వేళ్ళు విరగలేదు! అక్కడికీ చాలా బలంగానే పట్టు బిగించా!
ఈ కొంటె ఆలోచన తట్టడానికి కారణమైన ఉపోద్ఘాతం వివరిస్తా.
మా ఇల్లు తాటాకులతో, తాటి దూలాలతో, తాటి బొత్తలు, పేడతో అలికిన ఎర్రమట్టి గోడలతో నిర్మించబడ్డది. ఇంటి మధ్యలో అడ్డంగా కట్టిన వెదురు బొంగుకి మా ఇంటిలోని ఏకైక సీలింగ్ ఫాన్ వేలాడుతూ ఉండేది.
చిన్నప్పటి నుంచీ ఫాన్ మధ్య భాగాన్ని స్పృశించాలని గెంతులేస్తూ ఎవరూ లేనపుడు తెగ ప్రయాసపడేవాడ్ని.
కొంచెం వయసొచ్చి కాడిలా ఎదిగాక చాలా తేలికగా అందేది. అంతటితో ఆగక గిర గిరా తిరిగే ఫాన్ ను మధ్య భాగంలో వేళ్ళ వత్తిడి సాయంతో నొక్కిపట్టి ఆపటానికి ప్రయత్నించేవాడిని!
చాలా సునాయాసంగా చేయగలిగేవాడిని.
కానీ మిక్సర్ విషయంలో దాని ధాటికి నా వేళ్ళ శక్తి ఓ మూలకు కూడా రాలేదు!
ఇలాంటిదే 2003లో ఒకటి చేసా. షేవింగ్ బ్లేడ్ కి ఎలక్ట్రిక్ వైర్లు తగిలించి బకెట్ నీళ్ళలో పెట్టా!
షార్ట్ సర్క్యూట్ అయి కొంచెం నిప్పులొచ్చాయి.