About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

completed vs finished joke

Especially for English Language Lovers..

Can any one tell the difference between 'Completed' and 'Finished'?

No dictionary has ever been able to define the difference between 'Complete' and 'Finished.'

However, in a linguistic conference, held in London England, Samsundar Balgobin, a Guyanese, was the clever winner.

His final challenge was this. Some say there is no difference between 'Complete' and 'Finished.' Please explain the difference in a way that is easy to understand.

His response was: When you marry the right woman, you are 'Complete.' If you marry the wrong woman, you are 'Finished.' And , when the right woman catches you with the wrong woman, you are  'Completely Finished.'

His answer received a five minute standing ovation👏
😂😂😂

why Indian movies have most number of songs and dances!

నాకు సంతోషాన్నిచ్చే పనులు!

రైతు ఆత్మహత్యలు ఆగిపోవాలి.
చిన్నపిల్లలో పోషకాహారలోపం పోవాలి.
పెళ్ళిళ్ళకు కులం అడ్డు పోవాలి.
మంచి నీళ్లలో సబ్బు రసాయనాలు, మానవ విసర్జితాలు కలపటం ఆగిపోవాలి.

అభిమానులు చేపలు హీరోలు జలగలు!

తమ పారితోషికాలు తగ్గించుకుంటే టికెట్ ధర తగ్గుతుందని తద్వారా వాళ్ళ అభిమానుల రోజువారీ కూలీ డబ్బులకు చిల్లు తగ్గుతుందని తెలిసినా వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళకి అభిమానులు వెర్రి పప్పల్లా కనపడుతుంటారు. నిజానికి వారి నిస్వార్ధ అభిమానాన్ని అడ్డంగా పెట్టుకుని ఇంకా వాళ్ళ తరతరాలు ఎలా ఎదగాలో చూపించిన వారిలో మొదటివాడు రామారావు, తర్వాత చిరంజీవి.

  నాగేశ్వరరావుకు, కృష్ణకు మహిళా అభిమానులు ఉండటం వల్ల ఆ పప్పులు ఉడకలేదు. కానీ వారి తర్వాత తరం వారికి మాత్రం అభిమాన సంఘాలు ఉండటం ఎంత అవసరమో అర్థం చేసుకున్నారు.
ఈ తంతు ఒక్క భారత దేశంలోనే కాదు ప్రపంచం అంతా ఏడ్చింది. మన లోకంలో సినిమా హీరోలు వాళ్ళ లోకంలో పాప్, రాక్ గాయకులు. ఫుట్ బాల్ ఐతే ఇక మన పిచ్చి వాళ్ళ మూలకు కూడా రాదు.
ఒక్కసారి టికెట్ దర చూస్తే కళ్ళు తిరుగుతాయి.
ఇదంతా చూస్తుంటే మన మీద వాళ్ళ కంటే మనకే వాళ్ళ మీద ఎక్కువ అవసరం ఉన్నట్టు కనబడుతుంది.
అందరూ కలిసి ఒక పెద్ద లంచగొండి వెధవని ఎలా ఎన్నుకుంటామో అలాగే ఒక సినిమా స్టార్ ను కూడా మన డబ్బుతో మనమే తయారుచేస్తున్నాం.

తెలుగు సినిమాల కలెక్షన్లు అంత ఎలా సాధ్యం

హిందీ సినిమాలతో పోలిస్తే టికెట్ ధర రెట్టింపు కంటే ఎక్కువ పెట్టి తెలుగు, తమిళ అభిమానాన్ని అడ్డంగా దోచేస్తున్నారు.
కులం పిచ్చిని అడ్డం పెట్టుకుని వారి వారి హీరోల కలెక్షన్లు విపరీతంగా వచ్చినట్లుగా కధలు అల్లుతున్నారు.
హిందీ వాళ్ళ జనాభాలో పావు వంతు ఉండే మనం రికార్డుల వేట పేరిట స్వంత మనుషుల్ని నిలువునా దోచేయటం అంతటి అత్యాశ పడకూడకపోవడం సమంజసం!

Why God doesn't exist!

Humanity have been waiting since millenia of generations to see something that old smelling books defined as GOD.
  I think it will be the biggest foolish thing ever that is anticipated by humans to observe GOD after such a long waiting time.
It's time up folks. Don't be foolish anymore and abandon the project of finding GOD.
  Simply it doesn't work!

mysql php work for nutrition informatics!

నా గురించి ఒక్క మాటలో!

ప్రతి సమస్యకు రెండు దారులుంటే కష్టమనిపించేది నాకు ముఖ్యం.

జగమంతా పేచి!

పిల్లవాడికి 🎎 బొమ్మలు కావాలని పేచి !
కుర్రవాడికి కనపడిన ప్రతి అందగత్తె కావాలని పేచి !
పడుచుపిల్లకి  చెప్పినదానికి తోకాడించే డబ్బున్న అందగాడు  భర్తగా కావాలని పేచి !
కోడలికి అత్త అధికారం మీద పేచి!
అల్లుడికి మామ ఇంకా మిగిలింది ఇవ్వాలని పేచి!
తండ్రికి కొడుకు చదువు-ఉద్యోగం మీద పేచి!
తల్లికి కోడలు తెచ్చే కట్నం కోసం పేచి!
భర్తకు భార్య చేసే ఖర్చులు, వంటపై పేచి!
భార్యకు భర్త ఆఫీస్ లో వేసే కొంటె చేష్టలు, వ్యసనాలపై పేచి!
కొడుక్కి వయసు మీదపడ్డ ముసలి నాన్నపై పేచి!
కూతురికి అమ్మ నగలపై పేచి!
మనవళ్ళకు తాత నానమ్మ అమ్మమ్మలు ఇచ్చే చిల్లరపై పేచి!
ఓటరుకు నాయకుడిపై పేచి!
నాయకుడికి అధిష్టానం ఇవ్వబోయే పదవిపై పేచి!
తిరుగుబాటు వర్గానికి పాలక వర్గంపై పేచి!
వేర్పాటువాదులకు దేశంపై పేచి!
పేద వాడికి ధనికుడిపై పేచి!
అగ్ర కుల సమూహానికి నిమ్నవర్గ రిజర్వేషన్లపై పేచి!
ధనికుడికి ప్రభుత్వ పన్నుపై పేచి!
భక్తుడికి దేవుడిని కోరిన కోర్కెలు తీర్చమని పేచి!
దేవుడికి అలంకరణ, నైవేద్యాలు, service charge పై పేచి!



ఆహారాన్ని కొనుక్కునే దేశాలు అసలైన పేద దేశాలు

మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది నీరు, ఆహారం.
ఆ తర్వాతే ఎంతటి సాంకేతిక సంపత్తి ఉన్నా అక్కరకు వచ్చేది!
ఈ విధంగా చూసుకుంటే తనకున్న 130 కోట్ల జనానికి తిండి పెట్టడం కాక ఎన్నో బలిసిన-బక్కచిక్కిన దేశాలకు మన దేశం, ఇతర ఆసియా దేశాలు ఆహార గింజలను పంపిస్తుంది.

అమ్మాయిలకి అబ్బాయిలు పువ్వులు ఎందుకిస్తారు?

🌷 పువ్వుకంటే నువ్వు పెద్ద అందగత్తెవి కాదు, కనుక మూసుకుని నన్ను ప్రేమించమని చెప్పడానికి!
(లేక)
పూవు లాగే నీ అందం ఎక్కువ రోజులు ఉండదు అందుకే నా ఆఫర్ ఒప్పుకో అని! 😍

తెలుగులో పచారీ సరుకుల బిల్లు.

తెలుగులో మాత్రమే దుకాణాలు తమ బిల్లులు ముద్రించాలి. ఈ ఒక్కటి చాలు తెలుగు వ్యావహారికతను అనూహ్యంగా పెంచడానికి.
దయచేసి మీ పిల్లలతో తెలుగులోనే సంతకాలు అలవాటు చేయండి!
అసలు ఇంగిలీషులోనే సంతకాలు చేయాలని ఎవడు చెప్పాడు అందరూ గుడ్డిగా అనుసరించారు ఆ పద్దతిని . 

This is the reason why there is increasing unemployment even when the consumption is good.

watch this video.

https://youtu.be/Q3BOoYcFlPQ

Indian husband love before night, funny!

👍
In US 🇺🇸
When couples go to bed 👀 they say,
"Good Night Darling"
❤❤❤

In Japan 🇯🇵,
"Good Night My Love"
🙇💕🙇💕

In UK 🇬🇧,
"Sweet Dreams Darling"
😴💭😴💭

In India 🇮🇳,
.
.
.
.
.
"సిలిండర్ ఆపు చేశావా..?
(did you switched off the gas cylinder? )
💣🔥💣🔥
అట్టు పిండి ఫ్రిడ్జ్ లో పెట్టావా..?
(did you put the dosa {a kind of pizza diugh  but very tastier than actual pizza} batter in the fridge?)
🍶🍼🚪
ఇంటి  గేట్లు లాక్ చేసావుగా ..?
[did you locked the house gate?}
🔓🔑🔒
బాత్ రూం లైట్స్ ఆఫ్ చేశావా..?"
[did you switched off all the lights]
💡🔌💡🔌
సరే ఇక పడుకో! ..😁
(you can sleep now! )

😂😂😂😝😂 ఌ౽ఞఙ

capitalism may be good for a country but very bad for the world.

in the name of growth of wealth, business people are forgetting a Crucial fact that we are over consuming the resources in the name of consumerism.
purchasing power parity, gdp growth, are the kind of jargons to exploit the mother earth resources to the last bit.
We are in a civilization now where people can not realize what is basic and what is a redundant luxury.

అభివృద్ధి అంటే!

పెద్ద పేద్ద బిల్డింగ్ లు,  సూటు కోటు వేసుకోవాలి, నడిచే మనుషులు కనపడరాదు, కార్లు మాత్రం రై రై మంటూ రోడ్ల మీద తిరుగుతూనే ఉండాలి.
అమ్మాయిలు పొట్టి గౌనుల్లో చేతిలో మందు గ్లాసు పట్టుకుని ఉండాలి.

నేను చిన్నప్పటి నుంచి సినిమాలో చూస్తున్న అభివృద్ధి నమూనా ఇదే.

భారతీయుడు చిత్రం చివరిలో శంకర్ అందర్నీ వెర్రి పుష్పాలు చేశాడు!

విమాన ప్రమాదం జరిగిన తర్వాత కమల్ హాసన్ అమెరికాలో తేలుతాడు.
పాస్‌పోర్ట్, వీసా లేకుండా ఎలా వెల్ళిపోయాడో నాకు అర్థం కాలేదు. మన అధికారులు కొంతమంది వెర్రి పప్పలు అయి ఉండవచ్చు కానీ మరీ అమెరికా అధికారులు వారి యంత్రాంగం కూడా బిస్కెట్ చేసేంత తేలికా?

Indian political characters joke

📢 A funny analysis... If you follow the right man u become Tina Ambani If you follow the wrong man u become Karishma Kapoor ... If you follow many men u remain Bipasha Basu ..... If you don't follow man u become Jayalalita ... Beware do not follow man blindly...else u become Deepika Padukone... If u keep on thinking who to follow.... Sorry... U will remain a kid like Alia Bhatt.... 😝
Another analysis... If you follow the right woman u become Robert vadra... If you follow the wrong woman u become Vijay maliya... If you follow many women u remain Salman khan .... If you don't follow women u become Narendra modi... Beware do not follow woman blindly...else u become Manmohan singh... If u keep on thinking who to follow.... Sorry... U will remain a kid like Rahul Gandhi.... 😝

king minister dogs crocodiles joke

A king had 10 wild dogs.
He used them to torture and kill any minister that misguided him.

A minister once gave an opinion which was wrong and which the king didn’t like at all…
So he ordered that the minister to be thrown to the dogs.

The minister said,
"I served you loyally 10 years and you do this..?

The king was unrelenting.

Minister pleaded"Please give me 10 days before you throw me to the dogs"
The king agreed.

In those 10 days the minister went to the keeper of the dogs and told him he wanted to serve the dogs for the next 10 days…

The guard was baffled…
But he agreed.
So the minister started feeding the dogs, caring for them, washing them, providing all sorts of comfort for them.

So when the 10 days were up…

The king ordered that the minister be thrown to the dogs as sentenced .

When he was thrown in,
everyone was amazed at what they saw..
The dogs were wagging their tails playing with the condemned minister..licking his feet.

The king was baffled at what he saw. ” what happened to the dogs? !!!” He growled.

The minister then said;”
I served the dogs for only 10 days and they didn’t forget my service…
Yet I served you for 10 years and you forgot all at the first mistake!”…

The king realised his mistake

and

l

Replaced the dogs with crocodiles 🐊!!

Moral : Once Management has targeted you ...that's final...
😂😂😂😂😂😂😂😂😂

South Indian vs North Indian

First I would like to define the two categories and their respective states.

అమెరికా నళ్ళోళ్ళు '' ఎక్కువగా'' ఎలాంటి ఉద్యోగాలు చేస్తుంటారు?

1. టాయిలెట్లు కడగటం.
2. సెక్యూరిటీ గార్డ్లు,  పోలీసులుగా పనిచేయటం.
3. షాపింగ్ మాల్ లో కాషియర్ క్లీనర్స్.
4. చెత్త లారీల్లో ఇళ్ల నుంచి వచ్చిన చెత్త పోయటం.
5. మ్యూజిక్ ఆల్బమ్స్, కొత్త రకాల డాన్స్ చేయటం.
6. మత్తు పదార్థాల విక్రయాలు.
7.

p. s.  Don't interpret this information with the human intelligence quotient.

PhD's are prophets of Science religion

They are the only guys who claim they know clearly the facts about the scientific findings. Rest of all the people including journalists just believe it without verification because the byproducts like mobile, internet, bulb, engine are working.

why Islam has zero tolerance to other doctrines?

The religion which treats women as inferiors can never learn to coexist with other humans of their own interests of beliefs.

భారతదేశంలో జనాభా ఎందుకు నియంత్రించలేకపోయారు?

కారణం ముస్లిం ఓటు బాంక్. సిఖ్, క్రిస్టియన్, బుద్ద, జైన్ ఎవడైనా వింటాడు కానీ వాడికి మాత్రం ఎవడో గొట్టంగాడు చెప్పిన ఆ పాతపడిపోయిన సొల్లు పురాణం ఏం చెప్తే అదే వేదం.
అలాంటోళ్ళకి దేశం ముఖ్యమా మతం ముఖ్యమా?

పెద్దమనిషి అవ్వాలంటే?

మీకు ఎంత తెలివి ఉన్నా, ఎంత విద్యార్హతలున్నా అవేమీ సరిపోవు.
1. పొట్ట బానంత ఉండాలి.
2. కుల పట్టింపులు, కుళ్ళు మెండుగా ఉండాలి.
3. మతం పేరు చెబితే కళ్ళు మూసుకుపోవాలి.
4. ఏ పదవి కనపడినా చిన్నపిల్లాడిలా పేచీ పెట్టాలి.
5. ముఖాన నవ్వుండకూడదు.
6. సూటు బూటు వేసినా పరవాలేదు, తెల్ల ఖద్దరు జతలు వేసినా చాలు.
7. ఒకటికైనా రెంటికైనా ఇంటికైనా ఎ . సి. కారులోనే వెళ్ళాలి.
8. వారికోసం రోడ్లమీద ట్రాఫిక్ ఖచ్చితంగా ఆగాలి.
9. కుల హీరోల సినిమాల ప్రచారానికి వారి వంతు ఉడతా సాయం అందించాలి.
10. ప్రజా పథకాల సొమ్ము తినడానికి ఎక్కువ కక్కుర్తి పడాలి.
11.  క్రికెట్ కిట్లు, కుల హీరోల కట్అవుట్,   బిర్యానీ, బీర్లతో యువతను ఆకట్టుకోవాలి.
12. పేరుకు డిగ్రీలు ఉండాలి కానీ కనీస ఇంగిత జ్ఞానం ఉండకూడదు.
13. బూతులు తిట్టడంలో ప్రావీణ్యత కనబరచాలి.
14. ఎవరైనా జనం కోసం మంచి చేస్తుంటే ఆపాలి, చేతనైనంతవరకూ విమర్శించాలి.
15. ఇచ్చిన మాటపై నిలువకూడదు.
16. అవసరమైతే అడుక్కోవడం పెద్ద కష్టంగా అనిపించరాదు.
17. తనకు దేవుడు గుర్తొచ్చినప్పుడల్లా క్యూలో జనాన్ని ఆపాలి.
18. అన్నింటి కంటే ముఖ్యంగా డబ్బు కోసం ఎలాంటి వ్యాపారాలైనా చేయాలి.
19. కళ్ళజోడు కూడా పెట్టాల్సిందే , అప్పుడప్పుడూ చేత్తో పట్టుకోవాలి .. 
20. ఎం కావాలన్నా ఇచ్చేస్తా అని అనేయాలి  తర్వాత తినేయాలి .. 
21. మెడ మీద కనపడేట్టు పౌడర్ కొట్టాలి. 
ఇప్పుడు మీకు తెలిసిన కొందరి పెద్దమనుషుల ఉదాహరణలు క్రిందిన  వ్రాయండి.