మీకు ఎంత తెలివి ఉన్నా, ఎంత విద్యార్హతలున్నా అవేమీ సరిపోవు.
1. పొట్ట బానంత ఉండాలి.
2. కుల పట్టింపులు, కుళ్ళు మెండుగా ఉండాలి.
3. మతం పేరు చెబితే కళ్ళు మూసుకుపోవాలి.
4. ఏ పదవి కనపడినా చిన్నపిల్లాడిలా పేచీ పెట్టాలి.
5. ముఖాన నవ్వుండకూడదు.
6. సూటు బూటు వేసినా పరవాలేదు, తెల్ల ఖద్దరు జతలు వేసినా చాలు.
7. ఒకటికైనా రెంటికైనా ఇంటికైనా ఎ . సి. కారులోనే వెళ్ళాలి.
8. వారికోసం రోడ్లమీద ట్రాఫిక్ ఖచ్చితంగా ఆగాలి.
9. కుల హీరోల సినిమాల ప్రచారానికి వారి వంతు ఉడతా సాయం అందించాలి.
10. ప్రజా పథకాల సొమ్ము తినడానికి ఎక్కువ కక్కుర్తి పడాలి.
11. క్రికెట్ కిట్లు, కుల హీరోల కట్అవుట్, బిర్యానీ, బీర్లతో యువతను ఆకట్టుకోవాలి.
12. పేరుకు డిగ్రీలు ఉండాలి కానీ కనీస ఇంగిత జ్ఞానం ఉండకూడదు.
13. బూతులు తిట్టడంలో ప్రావీణ్యత కనబరచాలి.
14. ఎవరైనా జనం కోసం మంచి చేస్తుంటే ఆపాలి, చేతనైనంతవరకూ విమర్శించాలి.
15. ఇచ్చిన మాటపై నిలువకూడదు.
16. అవసరమైతే అడుక్కోవడం పెద్ద కష్టంగా అనిపించరాదు.
17. తనకు దేవుడు గుర్తొచ్చినప్పుడల్లా క్యూలో జనాన్ని ఆపాలి.
18. అన్నింటి కంటే ముఖ్యంగా డబ్బు కోసం ఎలాంటి వ్యాపారాలైనా చేయాలి.

19. కళ్ళజోడు కూడా పెట్టాల్సిందే , అప్పుడప్పుడూ చేత్తో పట్టుకోవాలి ..
20. ఎం కావాలన్నా ఇచ్చేస్తా అని అనేయాలి తర్వాత తినేయాలి ..
21. మెడ మీద కనపడేట్టు పౌడర్ కొట్టాలి.
ఇప్పుడు మీకు తెలిసిన కొందరి పెద్దమనుషుల ఉదాహరణలు క్రిందిన వ్రాయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి