అమెరికా ఆర్థిక పరంగా ఎప్పటినుంచో కష్టాల్లో ఉంది. ఏదోలా అంతర్జాతీయ విధానాల్లో పట్టు ద్వారా డాలర్ బతికి బట్టకడుతుంది.
ఇప్పుడు ఉన్నంత బలహీనంగా అమెరికా రాజకీయాలు ఎప్పుడూ లేవు, సమీప భవిష్యత్తు కూడా అధ్వాన్నం.
మరి డాలర్ పడిపోతుంటే ఎవరు మీసాలు మెలేయగలిగింది? చైనా.
బంగారం కొని పెట్టుకోండి. కష్ట సమయాల్లో చివరికి చైనా కూడా దాన్నే నమ్ముతుంది.
About this blog
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
డాలర్ విలువ కుప్పకూలబోతోంది. జాగ్రత్త మరి!
we are doing big mistake.
very costly mistake indeed.
separating ourselves from Nature and thinking we are independent creatures.
I must correct this mistake for my self.
రాజుకు వాచిపోతుంది!
ప్రజాస్వామ్యంలో ప్రజల తెలివితేటలు వారికున్న సమాచార సౌలభ్యత రాను రాను పెరిగిపోతోంది.
రాజులు పాత నాయకుల లానే చెల్లుతుందనుకుంటే ఖచ్చితంగా వాచిపోవును క్రింద పైనా...
ఇది మన చంద్రబాబు అతి తెలివితేటలను ఉద్దేశించి అంటున్నా.
శశికళే ముఖ్యమంత్రి!
తమిళనాడు రాజకీయాలంతా అదో మాదిరి.
ఎప్పుడూ విచిత్రంగానే మలుపులు తిరుగుతుంటాయి.
నా అనుమానం పన్నీరు నేలపాలు!
student professor joke
లాస్ట్ పంచ్👊 మనదైతే ఆకిక్కే వేరప్పా👌👍
స్వామి వివేకానంద యూనివెర్సిటీలో Law చదువుకునేటప్పుడు..
ఒక తెల్ల ప్రొఫెస్సర్ కి వివేకానందుడు అంటే ఎందుకో నచ్చేది కాదు...!!
.
ఒక రోజు, డైనింగ్ రూమ్ లో ప్రొఫెస్సర్ లంచ్ చేస్తుండగా..
వివేకానందుడు వచ్చి ప్రొఫెస్సర్ పక్కనే కూర్చోని తన బాక్స్ ఓపెన్ చేస్తుండగా...
.
ప్రోఫెసర్ ఇలా అన్నాడు..!!
" పంది, పావురం పక్క పక్కన కూర్చోని భోజనం చెయ్యవు అది నువ్వు తెలుసుకోవాలి"
.
దానికి వివేకానందుడు..!!
ప్రొఫెసర్ తో గొడవెందుకు అనుకుని ( చమత్కారంగా) :
" మీరు దిగులు పడకండి సార్, నేను ఎగిరిపొతా" అని వేరే టేబుల్ దగ్గరకెళ్లిపోయాడు.
(1St Punch👊)
.
ప్రోఫెసర్ మొహం ఎర్రటి కందగడ్డలా కందిపోయింది...!!
ఎలాగైనా వివేకా నంద మీద ప్రతీకారం తీర్చుకోవాలుకున్నాడు..!!
.
ఆ తరువాత ఒకరోజు క్లాస్ రూమ్ లో...
వివేకానందని ప్రోఫెసర్ ఓ ప్రశ్న వేసారు...!!
"వివేకానందా..!!
నువ్వు రోడ్ మీద నడుస్తున్నప్పుడు..
నీకు రెండు బాగ్ లు రొరికాయి అనుకుందాం...!!
ఒక దానిలో జ్ణానం, ఇంకో బాగ్ లో డబ్బు వున్నాయి. నువ్వు దేనిని తీసుకుంటావు?"
.
వివేకానందుడు (సందేహించకుండా)...
"అనుమానమెందుకు సర్,డబ్బులున్న బ్యాగ్ నే తీసుకుంటాను" ఆన్నారు..!!
.
ప్రోఫెసర్ వంకరగా నవ్వుతూ..వ్యంగ్యంగా..
"అనుకున్నా...నీ సమాదానం అదేనని...!!
నేనే నీ ప్లేస్ లో వుంటే, జ్ణానమున్న బ్యాగ్ నే తీసుకుంటా" అన్నాడు..!!
.
దానికి వివేకానందుడు..!!
" నిజమే. ... సహజంగా.... ఎవరికి ఏది తక్కువో అదే తీసుకుంటారు కదా సర్..!!"
(2nd Punch👊)
.
ప్రొఫెసర్ కి తిక్కరేగిపోయింది..!!
అవకాశం, టైమ్ కలిసి వచ్చినప్పుడు...
వివేకానందని వదలకూడదు అని మనసులో ప్రతిజ్ణ పూనాడు..!!
.
టైము, అవకాశం రెండు కిలిసి రానే వచ్చాయి ప్రొఫెసర్ కి...!!
ఆ రోజు, దిద్దిన ఆన్సర్ పేపర్ లు, క్లాస్ లో ఇవ్వలి..!!
.
కోపంతో రగిలిపోయు వున్న ప్రొఫెసర్..
వివేకానంద ఆన్సర్ పేపర్ మీద ఈడియట్ అని వ్రాసి వివేకానందకి ఇచ్చాడు..!!
.
ఆన్సర్ షీట్ అందుకున్న వివేకానంద...
తన సీట్లో కూర్చొని ప్రొఫెసర్ రాసిన " ఈడియట్" అనే Word చూసి...తనని తాను శాంత పరచుకోవడానికి చాలాసేపు పట్టింది
కోపం తగ్గిన తరువాత హుందాగా..
ప్రొఫెసర్ టేబుల్ దగ్గరకెళ్ళి...
గౌరవప్రదంగా...
వినమ్రమయిన శాంత స్వరంతో...
"సర్...!! తమరు నా అన్సర్ షీట్ లోసంతకం చేసి మార్కులు వేయడం మరిచారు... (లాస్ట్ పంచ్👊)
😆😆😆😆😆
p. s. I think vivekananda was not the real character in place.
End of the scale joke
Son: Dad, I got punished in school today.
Dad: why?
Son: My teacher pointed the scale towards me saying - "At the end of this scale there is an idiot"......
I just asked "WHICH END?. ."
😝😝
when does a language seems tough
if it is not your mother tongue or you didn't learned it while you were growing.
చదరంగం ఏం నేర్పిస్తుంది!
1. ప్రతి అడుగులో జాగరూకత చూపించాలని.
2. కష్ట సమయాలలో కూడా ఎలా పోరాడాలో నేర్పిస్తుంది.
3. ఓటమి తథ్యం అయినప్పుడు హుందాగా స్వీకరించాలని.
4. ఒక్క చిన్న తొందరపాటు, అలసత్వంతో కూడిన ప్రయత్నం సర్వం కోల్పోవటానికి కారణంగా మిగలొచ్చు.
5. తెలివితేటల కంటే అనుభవజ్ఞత అపారమైన సంపత్తి అని.
6. వేసిన అడుగు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని.
7. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఎంతటి ఉన్నత పరిస్థితినైనా తలక్రిందులు చేయగలదని.
8. అన్నిసార్లూ మనకే విజయం కష్టమని.
9. ప్రతి ఓటమి మన ఆలోచనల లోతుని మరింత మెరుగు పరుస్తుందని.
10. ప్రతి అడుగులో దారులు అనేకం అని.
11. మనసుకు తోచిన దానికంటే బుద్ధితో కూడిన ప్రయత్నం బలీయమైనదని.
.......
హిందువులందరూ ముస్లిం వల్ల కలిస్తే...
భారతదేశం అంతా పాకిస్తాన్ వల్ల కలిసుంది.
ఒకవేళ ఇతర మతాల వారందరూ అంతరించిపోతే హిందువులందరూ మళ్లీ వేరు వేరు దేవుళ్ళ పేరుతో కొట్టుకుంటారు.
ఇక్కడ కారణం మతం కాదు, మనుషులు తమను తాము ఇతరులకంటే గొప్పగానో లేక ప్రత్యేకం అనో ఉద్ఘాటించటం కోసం మాత్రమే కారణాలు వెతుకుతుంటారు.
ఒకవేళ మతాలే అంతరించిపోతే ఆ తరువాత కులాలు, జాతులు.
అవి కూడా అంతరించిపోతే ఆ తర్వాత ప్రాంతీయవాదం.
అది కూడా పోతే వృత్తి ఆధారంగా విభేదించుకుంటారు.
దీనికి మంచి ఉదాహరణ కాలేజీ లో వివిధ విభాగాల అధ్యాపకుల మధ్య ఉండే వెర్రి అభిమానాలు.
కేవలం బాగుంది
ఏదైనా...
బాగుంటే బాగుందని చెప్తా.
బాగోపోతే బాగోలేదని చెప్పను.
బాగోపోతే బాగుందనీ చెప్పను.
బాగుంటే బాగోలేదని చెప్పను.
relationship between mass, density and fatality
This would really be an integrating surface of these three variables.
assumption the mass is connected continuously up to the level of a molecule.
బొమ్మరిల్లు సినిమా ఎందుకు హిట్ ఐందో అర్థం చేసుకోలేకపోతే వారి పిల్లలంత దురదృష్టవంతులుండరు!
ఏళ్లు ఎదుగుతున్నా, ఎంతో చదువులు చదివినా, ఖండాలు దాటి బాహ్య ప్రపంచం చూసిన తర్వాత కూడా తమ పిల్లలను స్వంత నిర్ణయాలకు తావివ్వకపోవడం అవివేకం.
సలహాలు ఇవ్వవచ్చు! కానీ ఎలా బతకాలో, ేం చెయ్యాలో ప్రతి అడుగునా చెప్తుంటే అంతకంటే వారి పిల్లలకు నరకం ఉండదు.
మరి ఏ వయసునుంచి వారిని వారి ఆలోచనలకి వదిలేయాలి అన్నది ప్రతి తల్లిదండ్రులకు పెద్ద ధర్మ సంకటం.
నా సలహా ఐతే.. ఏరోజునైతే మీ పిల్లలు మీ అభిమతానికి ఎదురు నిలుస్తారో ఆ రోజునుంచి వారికి స్వతంత్రం ఇస్తే ఇద్దరికీ మంచిది.
I am happy the world is still materialistic
else how can I be successful at my thoughts which I want to work out on the masses.