About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

ప్రస్తుతం కుదిరిన ఆహార భద్రతా ఒప్పందం తెల్లవాడి ఒక జిమ్మిక్కు

ముందు కాళ్ళ బేరం తర్వాత జుట్టు పట్టుకుంటాడు . చూస్థూఉండండి . మోడీ గాలి పోగానే వాడి బుద్ధి చూపిస్తాడు .
ప్రస్తుతానికి అంగీకారం తెలిపిన "peace  clause " శాంతి ఒప్పందం (WTO) కు ఖచ్చితంగా రాం  రాం  చెప్పి  తన TFA ను మాత్రం కొనసాగిస్తుంది . ఇందులో ఎటువంటి అపనమ్మకం లేదు నాకు తెల్లోడి కుట్ర మీద .

కామెంట్‌లు లేవు: