About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

ఆహారాన్ని కొనుక్కునే దేశాలు అసలైన పేద దేశాలు

మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది నీరు, ఆహారం.
ఆ తర్వాతే ఎంతటి సాంకేతిక సంపత్తి ఉన్నా అక్కరకు వచ్చేది!
ఈ విధంగా చూసుకుంటే తనకున్న 130 కోట్ల జనానికి తిండి పెట్టడం కాక ఎన్నో బలిసిన-బక్కచిక్కిన దేశాలకు మన దేశం, ఇతర ఆసియా దేశాలు ఆహార గింజలను పంపిస్తుంది.