ప్రస్తుతం జర్మనీలో మాంసాహారం మరియు పాలపదార్థాలు త్యజించటం ఒక సంస్కృతిలా వ్యాపిస్తున్నాడట !
ఎందుకు అలా చేయవలసివచ్చింది మీకు అని అడిగితే , మాంసాన్ని తప్పుడు పద్ధతుల్లో సృష్టించటం , జంతువులను పెద్ద సంఖ్యలో కర్మాగారాల్లో వధించటం , వాటిని కర్కశంగా హింసించటాన్ని గుర్తించారట .
హింసకి ప్రతిరూపమైన పాశ్చాత్య దేశాలు ఇలాంటి ఆలోచన చేస్తున్నాయంటే కొంచెం మనం కూడా మన అసలు సంస్కృతికి U-turn తీసుకుంటే బాగుంటుంది కదా .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి