గ్రహాలూ ఏమో తెలియదుగానీ మన చుట్టూ ఉండేవారి ప్రభావం మాత్రం మనపై ఖచ్చితంగా వుంటుంది . ప్రతీది పక్కవారితో పోల్చుకుని చేయటం మానవ లక్షణం . ఏదో కొద్దిమంది మాత్రమె ప్రపంచానికి అతీతంగా మెలుగుతుంటారు. వారు మాత్రమే చరిత్రలో గుర్తింపబడతారు.
గుడిలో ఉన్నప్పుడు ఒకలా , బడిలో ఉన్నప్పుడు ఒకలా , అమ్మానాన్నల దగ్గర ఒకలా , అక్కచెల్లెల్ల దగ్గర ఒకలా , మంచి మిత్రుల దగ్గర ఒకలా , చెడు మిత్రుల దగ్గర ఒకలా మనం ప్రవర్తిస్తాం . ఎవరిదగ్గర ఎక్కువ కాలం గడిపితే వారి ప్రభావం మనపై ఎక్కువుంటుంది .
అందుకే మీ పిల్లలకి అది చేయొద్దు అలా ఉండొద్దు అని చెప్పేకంటే ఎలా ఉండాలో చెపితే మంచిది , వారి చుట్టూ వుండే సమూహం కూడా మంచిదై వుండాలి . Scientists మధ్య ఉంచితే scientist లా ఆలోచిస్తాడు , gangsters తో కలిసి తిరిగితే gangsterఏ అవుతాడు.
This is a kind of Induction principle in Human Psychology.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి