ఒక దగ్గరే నుంచోవద్దు , మీ ఆలోచనలతో పరిగెత్తండి. కుదరకపోతే కొత్తగా ఏమైనా నేర్చోకోవటానికి ప్రయత్నించండి . ఈరోజుల్లో ఉన్న విజ్ఞానం నేర్చుకోవటానికి లేదా అనుభవించటానికి ఒక జన్మ ఖఛ్చితంగా సరిపోదు .
మీలో ఉన్న వైవిధ్యం మీకు మిమ్మల్నే కొత్తగా చూపిస్తుంటుంది .
ప్రవహించే నదినే జనం ఇష్టపడతారు .
క్లుప్తంగా చెప్పాలంటే "మీరు మారలేకపోతే మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చుకోండి "
మీ పిల్లల విషయంలో ఇది ఖచ్చితంగా ఒక మంచి మందు .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి