About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

అదీ సంగతి !

 హీరోయిన్స్ తెలుగు  వాళ్ళు కాదు , గాయకులూ తెలుగువాళ్ళు కాదు .
ఏం ఏం ....
   తను ఏ బూతు పాటకు నృత్యం చేస్తుందో తెలియదు/అర్థం కాదు కాబట్టి తెలుగురాని అమ్మాయి అయితే సరిపోతుంది . తను ఏ బూతులు పాడుతుందో/పాడుతున్నాడో  తెలియదు కాబట్టి తెలుగురాని తెలుగు గాయకులు .
అదీ మన బూతు(లాంటి) చిత్రాల నిర్మాతల లెక్క .

కామెంట్‌లు లేవు: