About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

why tif/tiff format is preferred than jpeg/jpg for image processing research

tiff by default does not compress the data so absolutely no loss of intensity information per each pixel in the image. But jpeg uses lossy compression techniques causing the data to lose some amount of magnitudes per each pixel.

Especially for clinical MRI/CT data the radiologists never use lossy compression algorithms.

P.S: I practically realised this when i tried to create a mask to implement my own algorithms. when i stored the mask in jpeg form the mask was blurred where as the tiff standard didn't corrupt the intensities in the mask file.

షార్ట్ సెల్లింగ్ అంటే తేలికగా చెప్తా what is short selling

నీ చేతిలో ఉన్నవాటిని అమ్మటం సెల్లింగ్ అంటారు .
నీ చేతిలో లేనివాటిని అంటే నీవి కానివి అమ్మటాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు కానీ ఒక్క షరతు !
   ఆ రోజు ముగిసేలోపు అదే మొత్తాన్ని నువ్వు మళ్ళీ కొనాలి .

దీనర్థం ముందు అమ్మి తర్వాత కొం టున్నావు.  నిజ జీవితంలో ఇది ఎవ్వడు ఒప్పుకోడు . కానీ మన భారత దేశ  మరికొన్ని దేశాల స్టాక్ మార్కెట్ లలో చెల్లుతుంది ఈ తంతు .

ఒక వస్తువు విలువ ఖచ్చితంగా పడిపోతుందని మీకు అనిపిస్తే  షార్ట్ సెల్లింగ్ చేసి లాభాపడవచ్చు .


ఒకవేళ మీదగ్గర వున్నా వస్తువు విలువ తగ్గుతుందని తెలిస్తే ఎవరికైనా అమ్మేసి తర్వాత ఎప్పుడైనా దాని విలువ పడిపోయాక తిరిగి తీసుకోవటం వాళ్ళ మీరు ఆ నష్టాన్ని తప్పిచుకోగాలిగారు . చెప్పాలంటే తాత్కాలికంగా యాజమాన్యాన్ని తప్పించుకుంటున్నారు .

   ఒక చిన్న ఉదాహరణ ,
     నాదగ్గర ఉన్న ఫోన్ విలువ 4000 అయితే దాని విలువ ఇంకో రెండు నెలల్లో 1000 అవుతుందని అనిపిస్తే  తెలివిగా ఒక పని చెయ్యొచ్చు .   ఆ ఫోన్ ని  4000 కి అమ్మేసి రెండు నెలల తర్వాత 1000కి కొనుక్కుంటా . దీనివల్ల 3000 లాభం నాకు ఇంకా నా ఫోన్ నా దగ్గరే వుంది .   

స్టాక్ మార్కెట్ తో ఆడేప్పుడు అందరు చేసే సామాన్యమైన తప్పులు stock market follies

 నేను ఏం కొత్తగా చెప్పను . కానీ ఈ కింద ఫైల్ లో ఉన్నదంతా నిజం అని చెప్పగలను ఎందుకంటే చేతులు బాగా కాల్చుకున్నా ఇప్పటికే . నాలాంటి వాళ్ళు అందరు కలిసి ఇక్కడ పడి పడి ఏడ్చాం .
   ఎన్ని సూత్రాలు చదివినా చేసిన తప్పే చేయటం స్టాక్ మార్కెట్ లోనే చెల్లుతుంది . మీరునూ చదవండి. 

stockmarket follies

when your nostrills are blocked due to mucus mebrane

First take some pure water and little salt, and make a solution not so salty.
lay down and pour that saline water into nostrils in very low amounts till both your sinus cavitis and nostrills are full. meanwhile try breath through your mouth only.
  keep the solution inside as long as you feel comfortable. finally when you are squuezing your nose do not ever do it forcibly(this is very important else you will end up in a life time vision loss or hearing loss ). The membranes inside head are very sensitive. so never blow your nose forcibly.


   when nostrils are free from blocking try the following whenever you have time.

  Do yoga or breathing exercise or jog for some time in the meadows. This will pump the oxygen into your blood causing the membranes full of energetic oxygenated blood and cause the nasal septum membranes to relax for free air passage.

Scientific reason behind wires or strings entanglement causing cluttering.

I think, the answer to this entanglement phenomenon is still
undiscovered.
Similarly one more common observation that a dropped object/ball always
travels and stays at the most unreachable location to our hands.

లాటరి కోసం ఆశపడి అడ్డంగా మోసపోయా , 100bestbuy.com ఒక పెద్ద దగాకోరు (fraud ) website

699రూ .తో ప్రైజ్ గెలిచే అవకాసం ఉందని, ఒకవేళ రాకపోతే మన డబ్బు  తిరిగి మన ఎకౌంటు లో జమ అయిపోతాయని ప్రకటన బాగా ప్రచారం లో వుంది . కానీ తర్వాత వాడు మనకి ఫోన్ చేసి ఆ ప్రైజ్ గెలిచామని అందుకోసం ఇంకో 10000 డిపాజిట్ చేస్తే వెంటనే మనకి కొరియర్ చేస్తారని నమ్మబలుకుతారు . నేను వద్దని చెప్పా , తిరిగి699rs  వెంటనే డిపాజిట్ చేయమనాన్ను . ఫోన్ పెట్టేసి ఇంకా చస్తే కాల్ చేయలేదు వాడు . తర్వాత ఆన్లైన్ లో వెతికితే నాలాంటివాళ్ళు చాలన్మంది మోసపోయారని తెలిసింది . నాకు ఆశ్చర్యం ఏంటంటే 100bestbuy  లాంటి వెబ్సైటు ని ఇంతవరకు సైబర్ క్రైమ్ department  ఎందుకు బ్లాక్ చెయ్యట్లేదు . అందుకే నా వంతుగా బెంగుళూరు సైబర్ క్రైమ్ ఆఫీసు కి అన్ని డీటెయిల్స్ తో మెయిల్ పంపాను . మీలో ఎవరైనా ఇలాంటి వెబ్సితెస్ జోలికి వెళ్లి వుంది నష్టపోతే ఖచితంగా మెయిల్ చేయండి పోలీస్ department  కి .  699 is not a big amount but 3000 times 699 ==Rs 2.1M is huge amount. Police department should take action on this.