నీ చేతిలో ఉన్నవాటిని అమ్మటం సెల్లింగ్ అంటారు .
నీ చేతిలో లేనివాటిని అంటే నీవి కానివి అమ్మటాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు కానీ ఒక్క షరతు !
ఆ రోజు ముగిసేలోపు అదే మొత్తాన్ని నువ్వు మళ్ళీ కొనాలి .
దీనర్థం ముందు అమ్మి తర్వాత కొం టున్నావు. నిజ జీవితంలో ఇది ఎవ్వడు ఒప్పుకోడు . కానీ మన భారత దేశ మరికొన్ని దేశాల స్టాక్ మార్కెట్ లలో చెల్లుతుంది ఈ తంతు .
ఒక వస్తువు విలువ ఖచ్చితంగా పడిపోతుందని మీకు అనిపిస్తే షార్ట్ సెల్లింగ్ చేసి లాభాపడవచ్చు .
ఒకవేళ మీదగ్గర వున్నా వస్తువు విలువ తగ్గుతుందని తెలిస్తే ఎవరికైనా అమ్మేసి తర్వాత ఎప్పుడైనా దాని విలువ పడిపోయాక తిరిగి తీసుకోవటం వాళ్ళ మీరు ఆ నష్టాన్ని తప్పిచుకోగాలిగారు . చెప్పాలంటే తాత్కాలికంగా యాజమాన్యాన్ని తప్పించుకుంటున్నారు .
ఒక చిన్న ఉదాహరణ ,
నాదగ్గర ఉన్న ఫోన్ విలువ 4000 అయితే దాని విలువ ఇంకో రెండు నెలల్లో 1000 అవుతుందని అనిపిస్తే తెలివిగా ఒక పని చెయ్యొచ్చు . ఆ ఫోన్ ని 4000 కి అమ్మేసి రెండు నెలల తర్వాత 1000కి కొనుక్కుంటా . దీనివల్ల 3000 లాభం నాకు ఇంకా నా ఫోన్ నా దగ్గరే వుంది .

2 కామెంట్‌లు:
అంటే, ఇప్పుడున్న 'ఫేట్' ని ఖర్చు చేసి ఫ్యూచర్ లో 'ఫేట్' కొనుక్కోవడం లాంటి ది అంటారు మరి !!
బాగు బాగు
జిలేబి
హే హే ... మీరు చెప్పిన మాటల్లో లోతు ముందు అర్థం కాలేదు . ఖచ్చితంగా మీరు అన్నట్టే . తలరాతని వాయిదా వేసుకోవటం , క్లుప్తంగా చెప్పాలంటే :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి